31 C
India
Monday, May 20, 2024
More

    Nagarjuna Shirt Cost : బిగ్ బాస్ మినీ లాంచ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ కాస్ట్ ఎన్ని లక్షలో తెలుసా?

    Date:

    Nagarjuna shirt cost
    Nagarjuna shirt cost

    Nagarjuna shirt cost : బిగ్ బాస్ లో అన్ని సీజన్లు విజయవంతం అవడంలో హోస్ట్ నాగార్జున పాత్ర ఎక్కువని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి కొన్ని సీజన్లలో రాణా, ఎన్టీఆర్, నాని కనిపించినా ఆ తర్వాత వరుసగా నాగార్జుననే హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 (ఉల్టా పుల్టా)కు కూడా హోస్ట్ గా ఆయనే వచ్చారు. సీజన్ మొదట్లో నాగార్జున రానని అంతా అనుకున్నారు కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఆయనే వస్తున్నాడు.

    ఇక సీజన్ 7 ప్రారంభమై విజయవంతంగా ముందుకు సాగుతుంది. సీజన్ మొదట్లో హౌజ్ లోకి 14 మంది వెళ్తే.. ఐదు వారాల తర్వాత అందులో నుంచి ఐదు గురు బయటకు వెళ్లారు. ఇలా ఎలిమినేట్ అయిన తర్వాత అక్టోబర్ 8 (ఆదివారం) ‘మినీలాంచ్’ ఈ వెంట్ నిర్వహించారు. ఈ వెంట్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నాగార్జున మరో ఐదుగురిని హౌజ్ లోకి పంపించాడు. ఈ ఈవెంట్ లో నాగార్జున ధరించిన షర్ట్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ షర్ట్ బ్రాండ్ ఏంటి? దీని ధర ఎంత ఉంటుందని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దాని గురించి తెలుసుకుందాం.

    నాగార్జున మినీ లాంచ్ లో వేసుకున్న షర్ట్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. దీని ఖరీదు తెలిస్తే వామ్మో అనాల్సిందే. నాగార్జున ధరించిన షర్ట్ టూయీస్ వ్యూటన్ (louis vuitton) బ్రాండ్ కు చెందింది. దీని ధర వందలు దాటి, వేయిలు దాటి లక్షల్లో ఉంటుంది. అంటే నాగ్ ధరించిన షర్ట్ కు రూ. 2 లక్షలకు పైగానే ఉంటుంది. దీని ధర తెలుసుకొని సామాన్యులు వామ్మో అంటున్నారు. ఎందుకంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబంలో ఈ షర్టుకు పెట్టిన డబ్బులతో ఒక పెళ్లి అవుతుంది. దీన్ని సామాన్య ప్రజలు చూసేందుకు సరిపోతుందని గానీ కొనలేరు. నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్ట్ గా వస్తే మామూలుగా ఉండదుగా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Bigg Boss Wife Murdered : హౌస్ లో హత్యకు గురైన బిగ్ బాస్ భార్య.. హంతకులు ఎవరంటే?

    Bigg Boss Wife Murdered : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు...