38.1 C
India
Sunday, May 19, 2024
More

    NAZRANA : హైదరాబాద్ లో అలరించిన ‘నజరానా’..

    Date:

    Hyderabad Arts and Cultural Association
    Hyderabad Arts and Cultural Association NAZRANA

    NAZRANA : సమస్తంను పరవశింపజేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉందన్నది కాదనలేని నిజం. సంగీతానికి జీవకోటితో పాటు ప్రకృతి కూడా స్పందిస్తుంది. సంగీతానికి పరవశించని వాడు ఇప్పటి వరకు లేడు. అది మంచి కావచ్చు.. చెడు కావచ్చు ఏదైనా సరే.. వీనుల విందైన సంగీతంతో మాత్రం ఎలాంటి జీవి, మనిషిలోనైనా చలనం రాక మానదు. ఇవన్నీ పక్కన పెడితే..

    హైదరాబాద్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘గజల్ అండ్ సూఫీ నైట్’ ను అత్యంత వైభవంగా నిర్వహించారు. రవీంద్ర భారతిలోని ఆడిటోరియంలో ‘నజరానా’ పేరుతో సాగిన మ్యూజికల్ నైట్ ప్రతి ఒక్కరిని అలరించింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫేమస్ ఆర్టిస్టులు జావేద్ హుస్సేన్ అండ్ పూర్వ గురు పాల్గొని తమ పాటలను వినిపించారు. సంగీతం హరిజిత్ సింగ్ టీమ్ అందించింది. ఈ నజరానాను జిమరిస్ బ్యాంక్విట్ హాల్ వీఎన్ కాలనీ హైదరాబాద్ వారు సమర్పించారు.

    మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన పూర్వ గురు తన తండ్రి దివంగత నరేంద్ర గురు, ఉస్తాద్ సర్వత్ హుస్సేన్, పండిట్ సజ్జన్ లాల్ భట్ మార్గ దర్శకత్వంలో గజల్స్ పాడడం ప్రారంభించారు. పూర్వ వృత్తిరీత్యా గజల్ గాయని కానీ లైట్ క్లాసికల్, గీత్, భజన్ మరియు ఓల్డ్ ఫిల్మీ సాంగ్స్ వంటి పాటలు పాడడంలో కూడా రాణించారు.

    జావేద్ సింగర్ కూడా మంచి సింగర్. గజల్, సూఫీ, కవాలీతో పాటు బాలీవుడ్ సాంగ్స్ పాడరు. ఆయన సంగీత కుటుంబానికి చెందిన వారు. ఆయన తాత దివంగత అఫ్జల్ హుస్సేన్ ఆయన తుమ్రి-దద్రా సింగర్, ఆయన తండ్రి, మామ గజల్ సింగర్లు. ఆలిండియా రేడియో, దూరదర్శన్ లో కూడా ఆయన పని చేశారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...