36.7 C
India
Thursday, May 16, 2024
More

    Genelia : ఇప్పటి సినిమాలు చెండాలంగా ఉంటున్నాయ్.. పిల్లలతో చూడలేక పోతున్నాం.. జెనీలియా కామెంట్లు..!

    Date:

    Genelia
    Genelia

    Genelia ఈ మధ్య స్టార్స్ కూడా ఓటిటిలో నటిస్తున్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో ఓటిటి కంటెంట్ ను కూడా ఆదరిస్తున్నారు.. అయితే ఓటిటి కంటెంట్ ఈ మధ్య గాడి తప్పుతుంది అనిపిస్తుంది.. ఎందుకంటే వెండితెర మీద వచ్చే సినిమాలకు అయితే సెన్సార్ కట్ అనేది ఉంటుంది.

    కానీ ఓటిటి కంటెంట్ లో మాత్రం సెన్సార్ అనేది లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తున్నారు. స్టార్స్ కూడా కథ డిమాండ్ చేసింది అని రొమాంటిక్ సీన్స్, బెడ్ సీన్స్ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారు.. బెడ్ సీన్స్ లో హాట్ హాట్ షోతో లిప్ లాక్ సన్నివేశాలు ఉండడంతో యూత్ కు అయితే మంచి విందు అందిస్తున్నాయి.

    కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూడగలిగే విధంగా తీయడం మానేశారు.. ప్రస్తుతం ఓటిటిలో వస్తున్న సినిమాలు కానీ వెబ్ సిరీస్ లు కానీ పిల్లలతో కలిసి చూసే విధంగా లేవు అంటుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా.. ఈ భామ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    జెనీలియా ఎన్నో సినిమాలు చేసిన ఓవర్ గా నటించిన సినిమాలు మాత్రం లేవు.. మరి తాజాగా ఈమె ఓటిటి కంటెంట్ పై మాట్లాడుతూ.. అందరూ చూసే విధంగా కంటెంట్ రావాల్సిన అవసరం ఉంది అని అందుకే అలాంటి ట్రయల్ పిరియడ్ వెబ్ సిరీస్ తో రాబోతున్నట్టు వెల్లడించారు. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈ భామ తిరిగి ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈమె తాజాగా నటించిన ట్రయల్ పిరియడ్ అనే వెబ్ సిరీస్ జులై 21న స్ట్రీమింగ్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    Genelia : జెనీలియా మళ్ళీ ప్రెగ్నెంటా.. రితేష్ కు ఎలాంటి అభ్యంతరం లేదట!

    Genelia : జెనీలియా.. ఈ భామ గురించి తెలియని వారు లేరు.. టాలీవుడ్...