31.4 C
India
Monday, May 20, 2024
More

    Pragya Jaiswal : టాప్ తీసేసి.. ఉబికి వస్తున్న పరువాలు చూపిస్తున్న ప్రగ్యాజైస్వాల్..!

    Date:

    Pragya Jaiswal :

    ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోయిన్ అదృష్టం ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు మొదటి సినిమా నుంచే స్టార్ స్టేటస్ ను సంపాదించుకుని దూసుకుపోతారు. కొందరికి హిట్లు వచ్చినా ఛాన్సులు మాత్రం రావు. బోలెడంత అందం ఉన్నా సరే వారిని ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు సినిమా ఛాన్సులు రాక చాలా రోజులు అవుతోంది.

    ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె అందం, అభినయం చూసిన వారంతా ఆమె స్టార్ హీరోయిన్అ వుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఈమె కంచె వంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది.. ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి.. కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి.. కానీ అవేమీ ఆమెకు పెద్ద బ్రేక్ తీసుకురాలేదు. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు.

    అదే ఆమెకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. దాంతో ఆమె మధ్యలో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వాటితో అనుకున్నంత రాణించలేకపోయింది. ఆ సమయంలోనే ఆమెకు అఖండ వంటి సక్సెస్ వచ్చింది. బాలయ్య హీరోగా వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఇంత పెద్ద సినిమా తర్వాత కూడా ఆమెకు ఛాన్సులు రావట్లేదు.

    దాంతో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది. ఇప్పుడు మరోసారి అందాలతో అల్లాడించేసింది.  ఇందులో చున్నీ తీసేసింది. తన ఎద ఎత్తులు, నడుము ఒంపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ అందాల రాశి. ఆమె చేస్తున్న అందాల రచ్చ మీద మీరు కూడా లుక్కేయండి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Pragya Jaiswal : వైబ్రెంట్ ఆరెంజ్ స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు వారికి టక్కున...

    Pragya Jaiswal Stunning Looks : హాట్ బికినీలో ప్రగ్యా గ్లామర్ షో.. ఉఫ్.. సోషల్ మీడియానే వేడెక్కించేలా..

    Pragya Jaiswal Stunning Looks : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో...

    Pragya Jaiswal Beautiful Look : టాప్ తీసేసిన ప్రగ్యాజైస్వాల్.. అందాలను టైట్ గా చేసి చూపిస్తోంది..!

    Pragya Jaiswal Beautiful Look : ప్రగ్యాజైస్వాల్ టైమ్ ఇప్పుడు అస్సలు...