39.8 C
India
Friday, May 3, 2024
More

    Pragya Jaiswal Stunning Looks : హాట్ బికినీలో ప్రగ్యా గ్లామర్ షో.. ఉఫ్.. సోషల్ మీడియానే వేడెక్కించేలా..

    Date:

    Pragya Jaiswal Stunning Looks :
    యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు. ఈ భామ బాలయ్య బ్యూటీగా చాలా మందికి పరిచయమే.. అయితే ప్రగ్యా కెరీర్ ఎలా ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గురించిన లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కు అందిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు..
    టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే.. అయిన క్రేజ్ బాగా పెరిగింది అనే చెప్పాలి.. అయితే మంచి మంచి హిట్స్ ఉన్న కూడా ఈమె అందానికి తగ్గట్టు ఛాన్సులు అయితే రావడం లేదు.. చివరిగా అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మెప్పించింది..
    ఈ సినిమాతో మొదటిసారి ఈ భామ ఇండస్ట్రీ హిట్ అందుకుంది.. గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ అయినప్పటికీ ప్రగ్యకు అవకాశాలు అంతంత మాత్రమే.. అఖండ సక్సెస్ తర్వాత కూడా ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.. దీంతో ఈమె హద్దులు చెరిపేసి అందాలను ఎర వేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం తెగ కష్టపడుతుంది.
    ఏది ఏమైనా ఈమె సోషల్ మీడియాలో మాత్రం తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ప్రగ్య జైస్వాల్ మరోసారి రెచ్చిపోయింది.. బికినీ వేసుకుని హాట్ షో చేసి అందాలు మొత్తం చూపిస్తూ పిచ్చెక్కించేస్తోంది.. ఈ షేర్ చేసిన పిక్స్ లో థైస్ షో చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈమె అందాల విందు అందరిని మెస్మరైజ్ చేస్తున్నాయి.. ఈమె లేటెస్ట్ పిక్స్ చూసిన తర్వాత హాట్ బ్యూటీ అని అనకుండా ఉండలేరు.. మరి ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Pragya Jaiswal : వైబ్రెంట్ ఆరెంజ్ స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు వారికి టక్కున...

    Pragya Jaiswal Beautiful Look : టాప్ తీసేసిన ప్రగ్యాజైస్వాల్.. అందాలను టైట్ గా చేసి చూపిస్తోంది..!

    Pragya Jaiswal Beautiful Look : ప్రగ్యాజైస్వాల్ టైమ్ ఇప్పుడు అస్సలు...

    Pragya Jaiswal : కోటు విప్పేసిన ప్రగ్యాజైస్వాల్.. బ్రా అందాలు, నడుము ఒంపులు చూపిస్తూ రచ్చ..!

    Pragya Jaiswal :  ప్రగ్యాజైస్వాల్ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగా లేదు. ఆమెకు...