31.6 C
India
Sunday, May 19, 2024
More

    Project K titled Kalki 2898 AD : కల్కి ఫస్ట్ గ్లింప్స్.. హాలీవుడ్ రేంజ్ లో టీజర్.. 825 ఏళ్ల తర్వాత జరిగే కథ..!

    Date:

    Project K titled Kalki 2898 AD : చాలా నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహకు మించిన ఎగ్జైట్ మెంట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. అమెరికాలోని కామిక్‌ కాన్‌ శాన్‌ డియాగో ఈవెంట్‌లో `ప్రాజెక్ట్ కే` అసలు పేరుని వెల్లడించారు. ప్రాజెక్ట్ కే గా ఉన్న పేరును.. కల్కిగా ఖరారు చేశారు. కల్కి 2898 ఏడీగా అభివర్ణించారు. అంటే దాదాపు 825 ఏళ్ల తర్వాత భవిష్యత్ లో జరిగే కథ ఇది అని చెబుతున్నారు.

    ఇందులో సూపర్ పవర్ ఉన్న కొంతమంది శత్రువులు సామాన్య ప్రజలను బంధించి నానా చిత్రహింసలకు గురి చేస్తారు. వారిని కాపాడేందుకు ప్రభాస్ సూపర్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు. ఇందులో ఆయన లుక్స్ బెటర్ గానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ప్రత్యర్థి ప్రశ్నిస్తాడు.

    అది ఒక మిషన్ గా తెలుస్తోంది. దాని గురించి తెలుసుకోవడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. ఈ మూవీ మొత్తంలో ప్రాజెక్ట్ కే అనేది కీలకంగా ఉండబోతోంది. అప్పటి కాలానీకి, ప్రస్తుతానికి ముడిపెట్టేలా కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో ఫైట్ సీన్లు, కొన్ని సీన్లు మొత్తం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

    ఈ సినిమా మొత్తం వేరే గ్రహం మీద జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ప్రపంచాన్ని చీకటి అధీనంలోకి తీసుకున్నప్పుడు ఒక శక్తి ఎదుగుతుంది. అప్పుడు అంతం ప్రారంభమవుతుంది` అనే క్యాప్షన్‌ ఇచ్చారు. అంటే భూమి అంతం అయ్యే సమయంలో జరిగే కథ ఇది అన్నట్టు ఉంది. మొత్తానికి గ్లింప్స్ అదిరిపోయింది. మొన్న వచ్చిన ఫస్ట్ లుక్ ను తీవ్ర విమర్శలు ఎదుర్కున్న మూవీ యూనిట్.. ఫస్ట్ గ్లింప్స్ తో బెటర్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ లో ప్రభాస్‌, దీపికా పదుకొనె, అమితాబ్‌ లను చూపించారు. కథగా చూస్తే ఇదొక కొత్త రకమైన స్టోరీగా అనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...