36.2 C
India
Thursday, May 16, 2024
More

    Railway Huge Success : రైల్వే భారీ విజయం.. గంగా నది కింది నుంచి..(వీడియో)

    Date:

    Railway Huge Success : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి (2014) నుంచి అన్ని రంగాల్లో డెవలప్‌మెంట్ ఊహకందంత వేగంగా జరిగింది. ముఖ్యంగా రైల్వే గురించి చెప్పుకుంటే చాలా మార్పులు వచ్చాయి. మూడో లైన్.. స్పీడ్ ట్రేన్స్ ను పెంచడం.. వందే భారత్.. 5G రైల్వే ష్టేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు రైల్ ప్రయాణం అంటే సుఖవంతంగా.. తక్కువ ఖర్చుతో ఉంటుందని భారతీయులందరికీ తెలిసిందే.

    అలాంటి రైల్వే డిపార్టమెంట్ మరో సరికొత్త రికార్డును సాధించింది. దేశంలో మొట్ట మొదటి నీటి అడుగున రైల్ ట్రాక్ వేసింది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ మధ్య ఈ ప్రమాణం కొనసాగుతుంది. జూన్, 2024 నాటికి హౌరా మైదాన్ మరియు సీల్దా మధ్య మొత్తం స్ట్రెచ్‌ను అమల్లోకి తేవాలని చూస్తోంది. ఎస్ప్లానేడ్ మరియు సీల్దా మధ్య సాగిన మార్గం అమల్లోకి వచ్చిన తర్వాత, హౌరా మైదాన్ మరియు ఎస్ప్లానేడ్ మధ్య సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచుతామని కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (KMRCL) ఎండీ డైరెక్టర్ వీకే శ్రీవాస్తవ తెలిపారు.

    ఈ కింది వీడియోలో రైలు ప్రయాణంలో బ్లూ (నీలం) లైట్లు వచ్చిన ప్రాంతం గంగా నది కింది నుంచి రైలు వెళ్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇది ఇండియన్ రైల్వే చరిత్రలో అత్యద్భుతం భారత రైల్వే సాధించిన రికార్డు. ప్రస్తుతానికి మెట్రో రైల్ ను నడుపుతున్న రైల్వే శాఖ రాను రాను సర్వీసులను పెంచనున్నట్లు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...