37.8 C
India
Saturday, May 18, 2024
More

    Rakul showing : పింక్ లో క్లివేజ్ మొత్తం చూపించేస్తున్న రకుల్.. అందాల జాతరే అంటున్న ఫ్యాన్స్!

    Date:

    Rakul showing
    Rakul showing
    Rakul showing : మన తెలుగులో పరభాషా హీరొయిన్స్ చాలా మంది స్టార్ హీరోయిన్ లుగా ఎదిగారు.. నార్త్ ఇండియన్ భామలు ఇక్కడ స్టార్ హీరోల సరసన నటించి మెప్పిస్తూనే ఉన్నారు. మరి నార్త్ భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది..
    తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారితో మంచి మంచి సినిమాలు చేసి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. తెలుగులో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రకుల్ బాలీవుడ్ కు చెక్కేసింది.. అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని బాలీవుడ్ వెళ్ళింది.
    కానీ హిందీలో మాత్రం ఈమె స్టార్ డమ్ అందుకోలేక పోయింది. ఒకటి అరా అవకాశాలు అందుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదిగలేక చతికల పడింది.. ముఖ్యంగా ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఈమె కెరీర్ దెబ్బతింది.. మరి అవకాశాలు లేకపోవడంతో రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఫోటో షూట్ లను షేర్ చేస్తూ తెగ హడావిడి చేసేస్తుంది.
    మరి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ అయితే పోగొట్టుకోకుండా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ తో మరోసారి అందాల జాతర చేసింది.. పింక్ డ్రెస్ లో క్లివేజ్ అందాలతో ఉన్న ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ మీ కోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Rakul Singh (@rakulpreet)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rakul Show : టాప్ లెస్ లో ముందరి అందాలను చూపిస్తున్న రకుల్.. చూసి తట్టుకోగలరా..!

    Rakul Show : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మామూలుగా రచ్చ...

    Rakul Dress Amazing : ఎద పరువాలను మొత్తం చూపించేసిన రకుల్.. ఆ డ్రెస్ ఏంట్రా బాబు..!

    Rakul Dress Amazing: రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకూ అందాల...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...