34.1 C
India
Saturday, May 18, 2024
More

    Ram Charan : కోహ్లీ బయోగ్రఫీలో రామ్ చరణ్.. ప్రచారంలో నిజమెంత?

    Date:

    Ram Charan :

    గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రాంచరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే రాంచరణ్ తదుపరి ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

    టీం ఇండియా మాజీ కెప్టెన్.. డాషింగ్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ బయోగ్రఫీలో రాంచరణ్ నటించబోతున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. రాంచరణ్ 17వ సినిమాగా విరాట్ కోహ్లీ బయోగ్రఫీ రానుందని టాక్ వినిపించింది. దీంతో కొన్ని సోషల్ మీడియా మీమ్స్ పేజీల్లో రాంచరణ్.. విరాట్ కోహ్లీ పోలికలు దగ్గరగా ఉన్నాయని పోస్టులు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ బయోగ్రఫీలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని ఊదరగొట్టారు.

    అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రచారంగా కన్పిస్తోంది. విరాట్ కి తన బయోగ్రఫీని తెరమీద చేసుకోవాలన్న కోరిక ఇప్పట్లో లేదట. ఈ కారణంగానే సచిన్.. ధోని బయోపిక్ లు నిర్మాణంలో ఉన్నప్పుడు కొందరు నిర్మాతలు ఆయన్ని కొందరు సంప్రదించారట. అయితే కోహ్లీ మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పాడని ముంబైలోని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

    మరోవైపు కోహ్లీ జీవితంలో సినిమాకు సరిపడా స్టాప్ లేదని తెలుస్తోంది. కోహ్లీ చాలా కష్టపడి పైకి వచ్చాడు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ అతడి జీవితంలో లేవు. దీంతో ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా దీన్ని తెరకెక్కిస్తే అభిమానులు సైతం పెద్దగా చూసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కోహ్లీ బయోగ్రఫీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఇకపోతే రాంచరణ్ తన తదుపరి ప్రాజెక్టు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తో చేయనున్నాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...