
రాశీ ఖన్నాకు ఆకట్టుకునే అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం కూడా ఉంది.. ఈమె క్యూట్ లుక్స్ తో ఎలా ఆకట్టు కుంటుందో.. నటనతో కూడా అలానే మెప్పిస్తుంది.. ఈ చిన్నది టాలీవుడ్ లో ఇప్పటికే వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.
నటనపై ఆసక్తి ఉన్న ఈ హీరోయిన్ ముందుగా బొద్దుగుమ్మ లా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. అయితే అప్పుడు కూడా ఈమెను ఆదరించారు. ఆ తర్వాత ఈమె నాజూకుగా మారిపోయింది.. అప్పటి నుండి కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో సైతం ఆకట్టు కుంటుంది.. ముందు నుండి మినిమమ్ హిట్స్ అందుకుంటూ సత్తా చాటుతున్న ఈ భామ సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేస్తూ ఎట్రాక్ చేస్తుంది..
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తన అంధ చందాలతో దర్శకులను ఆకట్టుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో నాగార్జున, నాగ చైతన్య నటించిన మనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఇందులో ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది..
ఇక ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె అందం అందరిని ఎట్రాక్ చేసింది.. ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని దూసుకు పోతూనే ఉంది. ఇది పక్కన పెడితే ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ అందర్నీ ఆకట్టు కుంటున్నాయి.. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్న ఆ బ్యూటీ హాట్ అందాలతో నాభి, ఎద అందాలను చూపిస్తూ ఫిదా చేస్తుంది..
View this post on Instagram