41.2 C
India
Sunday, May 5, 2024
More

    Rashi khanna Traditional Look : ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే గ్లామర్ తో హాట్ షో.. రాశీ ఖన్నా అందాలకు నోరెళ్లబెట్టాల్సిందే!

    Date:

     

    Rashi khanna Traditional Look
    Rashi khanna Traditional Look

    Rashi khanna Traditional Look : హోమ్లీ లుక్ లో కనిపిస్తూనే గ్లామర్ తో కూడా మెప్పించే హాట్ బ్యూటీ లలో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో బొద్దు గుమ్మగా అందరికి పరిచయం అయిన రాశీ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గర అయ్యింది ఈ ఢిల్లీ అందం..

    ఇప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ నాజూగ్గా తయారయ్యింది. కానీ ఈమెకు అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి.. రాశీ క్యూట్ లుక్స్ తో ఎలా ఆకట్టు కుంటుందో.. నటనతో కూడా అలానే మెప్పిస్తుంది.. కానీ వచ్చిన ఆఫర్స్ అన్ని ప్లాప్ అవుతుండడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు అందడం లేదు అనే చెప్పాలి.

    ఈమె ఈ మధ్య కాలంలో నటించిన థాంక్యూ, పక్కా కమర్షియల్ వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ప్రస్తుతం తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు.. కానీ తమిళ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది.. కొత్త బ్యూటీలు వస్తుండడంతో ఈమెకు పోటీ తప్పడం లేదు.. ఇక ముందు ముందు ఎలా కెరియర్ ను సాగిస్తుందో చూడాలి..

    ఇక ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఆకట్టు కుంటుంది.. ఈ మధ్య ఆఫర్స్ కోసం రాశీ ఖన్నా కూడా సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ డోస్ కొద్దిగా పెంచేసినట్టే అనిపిస్తుంది. తాజాగా ఈ భామ ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే హాట్ గా కూడా దర్శనం ఇచ్చింది. చూపు తిప్పుకోలేనంత అందంగా ఆకట్టు కుంటున్న ఈ భామ లేటెస్ట్ అందాలు చూసి కుర్రకారంతా కళ్ళు తేలేస్తున్నారు.. మైండ్ బ్లోయింగ్ అనేలా కిక్ ఇస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మీకోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Raashii Khanna (@raashiikhanna)

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashi Khanna : స్కై బ్లూ డ్రెస్ లో హొయలు పోతున్న రాశీ ఖన్నా.. పిక్స్ వైరల్..

    Rashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ...

    Raashikhanna Latest Pics : అదరగొట్టిన రాశీఖన్నా.. లేనట్టుగా టాప్.. లైకులు, షేర్లు చేస్తున్న కుర్రకారు..

    Raashikhanna Latest Pics : రాశీఖ‌న్నా తెలియ‌ని తెలుగు వారు ఉండరంటే...

    Rashi khanna : బరువెక్కిన అందాలను ఆరబోసిన రాశిఖన్నా.. ఏం వుందిరా బాబు..

    Rashi khanna : అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా తన ఎద అందాలను...

    Rashi Khanna : ఉప్పొంగుతున్న యవ్వనాలు తెరిచిపెట్టిన రాశీఖన్నా.. ఆ సొగసులు చూస్తే..!

    Rashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు వారి మనసులను...