29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Saudi Shopping : సౌదీ షాపింగ్ ఖర్చే రూ.70 లక్షలు.. ఇది ఒక్క రోజే అంటే మరింత ఆశ్చర్యం..!

    Date:

    Saudi Shopping
    Saudi Shopping

    Saudi Shopping : ఒక్కొక్కరికీ ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. కొందరికి టేస్టీ, యమ్మీ ఫుడ్ తీసుకోవడం అంటే ఇష్టం, మరి కొందరికి శృంగారం, ఇకొందరికి షాపింగ్. ఇలా వారి వారి అభిరుచులు వేరుగా ఉంటాయి. అయితే ఆడవారిలో ఎక్కువగా ఉండే అభిరుచి షాపింగ్, ఒక్కోసారి గంటల తరబడి, కాదు కాదు రోజుల తరబడి కూడా షాపింగ్ చేసి లక్షల రూపాయలు ఓడగొట్టిన వారు ఉన్నారు. ఇక్కడ ఒక గృహిణి గురించి మాట్లాడు కుందా ఈమె రోజుకురూ. 70 లక్షల  షాపింగ్ చేస్తుంటుంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజమే..

    దుబాయికి చెందిన ఒక గృహిణి విలాసవంతమైన షాపింగ్, డైనింగ్, ప్రయాణాల్లో నిత్యం పాల్గొంటుంది. ఒక్క రోజులోనే తన షాపింగ్ కు కావలసిన రూ .70 లక్షలు సంపాదిస్తుంది కూడా. దుబాయ్ కు చెందిన ఈ మిలియనీర్ గృహిణికి టిక్ టాక్, ఇన్ స్టాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయా ఫ్లాట్ పారాలపై ఆమె తన షాపింగ్ కు సంబంధించిన పోస్ట్ లు, రీల్స్, వీడియోలు పెడుతుంది. హ్యాండ్ బ్యాగులు, కార్లు, విలాసవంతమైన ప్రదేశాల విశేషాలను ఉంచుతుంది.

    తన భర్త జమాల్ బిన్ నాదక్ తో కలిసి తరచూ ట్రిప్స్ వేస్తుంది సదరు గృహిణి సౌది. విలాసవంతమైన విహారయాత్రలకు వెళ్తుంది. సౌది విలాసవంతమైన, విపరీతమైన ఖర్చుల వెనుక జమాల్ చెమట చెక్కు ఉంది. ఇటీవల మాల్దీవులు, సీషెల్స్ దేశాలను సందర్శించిన ఈ జంట తరచూ లండన్ పర్యటనలకు వెళ్లారు. భవిష్యత్తులో జపాన్‌ను సందర్శించాలనే తన ఆకాంక్షను ఆ జంట వ్యక్తం చేసింది. తన ఫేవరెట్ డిజైనర్ డియోర్ అని, తన భర్తకు హెర్మెస్ అంటే ఇష్టమని ఆమె చెప్పింది. ఈ జంటకు సరిపోయే కార్లు కూడా ఉన్నాయి. జమాల్ గతంలో సౌదీకి ఒక బిర్కిన్ బ్యాగ్, రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడు.

    సౌది ఒక్కో షాపింగ్ కు రూ.14 నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. విలాసవంతమైన తిండి, కళ్లు జిగేల్ అనిపించే ఖరీదైన దుస్తులు, బహుమతులతో భార్యా, భర్తలు జమాల్, సౌదీలు ఒకరినొకరు ఆశ్చర్యపరుస్తూ విలాసంగా గడుపుతుంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Saudi : బిచ్చగాళ్లను పంపడం ఆపండి.. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సౌదీ

    Saudi Strong Warning To Pakistan : పాకిస్థాన్‌లోని బిచ్చగాళ్లు తమ...

    Kartika Vanabhojanas : సౌదీలో కార్తీక వనభోజనాలు

    Kartika Vanabhojanas : ఎక్కడో మాతృభూమికి దూరంగా ఎడారిలో అందునా నడి...