42.9 C
India
Tuesday, May 21, 2024
More

    Sharwanand wedding : శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. సంగీత్ లో సందడి చేసిన చరణ్.. పిక్స్ వైరల్!

    Date:

    Sharwanand wedding
    Sharwanand wedding

    Sharwanand wedding : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లిసందడి షురూ అయ్యింది.. శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకుని కెరీర్ లో కాస్త సక్సెస్ గ్రాఫ్ లోకి వచ్చాడు.. ఇక పర్సనల్ లైఫ్ లో కూడా ఈయన పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.. కొన్ని రోజుల క్రితం శర్వానంద్ రక్షిత తో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

    అయితే ఎంగేజ్మెంట్ తర్వాత చాలా గ్యాప్ రావడంతో వీరి పెళ్లి ఆగిపోయింది అని రూమర్స్ వినిపించాయి.. కానీ ఈ రూమర్స్ అబద్ధం అని తేలింది.. శర్వానంద్ పెళ్లి సందడి నిన్నటి నుండి షురూ అవ్వగా శుక్రవారం యూదాదయం హల్దీ వేడుక సాయంత్రం మెహందీ జరిగినట్టు తెలిపారు.. జైపూర్ లోని రాజస్థాన్ లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా ఈయన పెళ్లి జరగనుంది.

    నిన్న జరిగిన హల్దీ వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. మరి ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయినట్టు తెలుస్తుంది.. ఈ పిక్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ ఎంగేజ్మెంట్ సమయంలో కేసుల చరణ్ దంపతులు, మెగాస్టార్ దంపతులు హాజరయ్యారు.

    ఇక ఇప్పుడు శర్వానంద్ పెళ్ళికి కూడా రామ్ చరణ్ హాజరయినట్టు తెలుస్తుంది. జూన్ 3న అంటే ఈ రోజు శర్వానంద్ పెళ్లి రాత్రి 11 గంటలకు స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. పెళ్ళికి సినీ ఇండస్ట్రీ నుండి పెద్ద ఫ్యామిలీలంతా హాజరవుతారట.. శర్వానంద్, రానా, నవదీప్, రామ్ చరణ్ వీరంతా క్లాస్ మేట్స్.. అందుకే రామ్ చరణ్ తన స్నేహితుడు పెళ్ళికి ముందుగానే హాజరయ్యారు..

    Share post:

    More like this
    Related

    Ranveer-Prashant Varma : రణ్ వీర్ సింగ్, ప్రశాంత్ వర్మ మధ్య విభేదాలు..? ఆ సినిమాలో ఎవరు నటించనున్నారు.?

    Ranveer Singh-Prashant Varma : ‘హను-మాన్’ సూపర్ సక్సెస్ తర్వాత ప్రశాంత్...

    NTR-Pawankalyan : పీకేకు సమాధానం చెప్పని ఎన్టీఆర్.. కారణం ఇదేనా?

    NTR-Pawankalyan : సెలబ్రెటీల బర్త్ డే వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో...

    Bangalore Rave Party : బెంగుళూరు రేవ్ పార్టీ కేసు.. రాజకీయ ఒత్తిడితో కొందరిని తప్పిస్తున్నారా?

    Bangalore Rave Party : కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ఎలక్ట్రానిక్...

    Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా డ్యూటీ ఎక్కిన పీకే..?!

    Pawan Kalyan : జనసేన అధినేత, పిఠాపురం కాంటెస్ట్ ఎమ్మెల్యే పవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharwanand Reception : శర్వానంద్ రిసెప్షన్ అన్ సీన్ పిక్స్.. సెలబ్రిటీల ఫొటోలు చూశారా..!

    Sharwanand Reception : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్...

    Sharwanand invited CM : సీఎం కేసీఆర్ ను రిసెప్షన్‌కు ఆహ్వానించిన శర్వానంద్‌

    Sharwanand invited CM : యంగ్ హీరో శర్వానంద్‌ ఇటీవల తన...

    Sharwanand Marriage : శర్వానంద్ పెండ్లి ఫొటోలు వైరల్.. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో..!

    Sharwanand Marriage : యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు...

    Sharwanand marriage : శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా.. ఇదిగో క్లారిటీ ఇదే!

    Sharwanand marriage : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో నటీనటుల పెళ్లిళ్లు...