36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Sharwanand marriage : శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా.. ఇదిగో క్లారిటీ ఇదే!

    Date:

    Sharwanand marriage
    Sharwanand marriage, Ramcharan, Upasana

    Sharwanand marriage : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో నటీనటుల పెళ్లిళ్లు ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. దీంతో నిజంగా ఆగిపోని పెళ్లిళ్లకు కూడా ఓ రేంజ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.. ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి కొద్దీ రోజులు ఆగితే చాలు పెళ్లి ఆగిపోయింది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.. ఈ రూమర్స్ పై ఆ నటీనటులు స్పందించి ఖండిస్తే సరి లేకపోతే ఇదే నిజమని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి నెలకొంది..

    మరి మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు టాక్ గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎవ్వరూ స్పదించక పోవడంతో ఇది నిజమే అనుకున్నారు.. కానీ ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. శర్వానంద్ కుటుంబం నుండి పెళ్లి గురించి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది..

    శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకుని కెరీర్ లో కాస్త సక్సెస్ గ్రాఫ్ లోకి వచ్చాడు.. ఇక పర్సనల్ లైఫ్ లో కూడా ఈయన పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.  కొన్ని రోజుల క్రితం శర్వానంద్ రక్షిత తో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు..

    ఇక మధ్యలో చాలా గ్యాప్ రావడంతో వీరి పెళ్లి ఆగిపోయింది అని రూమర్స్ వినిపించాయి.. దీంతో తాజాగా ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. వీరి పెళ్లి డేట్ అండ్ టైం, వెన్యూ గురించి వివరాలు బయటకు వచ్చాయి. శర్వానంద్ – రక్షిత పెళ్లి జూన్ 3న జరగనుంది అని అది కూడా రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ అని తెలుస్తుంది.. ఈ వార్తతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharwanand Reception : శర్వానంద్ రిసెప్షన్ అన్ సీన్ పిక్స్.. సెలబ్రిటీల ఫొటోలు చూశారా..!

    Sharwanand Reception : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్...

    Sharwanand invited CM : సీఎం కేసీఆర్ ను రిసెప్షన్‌కు ఆహ్వానించిన శర్వానంద్‌

    Sharwanand invited CM : యంగ్ హీరో శర్వానంద్‌ ఇటీవల తన...

    Sharwanand Marriage : శర్వానంద్ పెండ్లి ఫొటోలు వైరల్.. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో..!

    Sharwanand Marriage : యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు...

    Sharwanand wedding : శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. సంగీత్ లో సందడి చేసిన చరణ్.. పిక్స్ వైరల్!

    Sharwanand wedding : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్...