28.5 C
India
Sunday, May 19, 2024
More

    Sobhita Husband : శోభితకు కాబోయే వాడు ఎలా ఉండాలో తెలుసా?

    Date:

    Sobhita husband
    Sobhita husband

    Sobhita Husband : తెలుగు సినిమాల్లో శోభిత ధూళిపాళ్ల గురించి తెలిసిందే. గూఢచారి సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తరువాత పొన్ని సెల్వియన్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమా హిట్ కావడంతో ఇప్పుడు ఆమెకు అవకాశాలు చుట్టుముడతాయని అనుకుంటున్నారు. ది నైట్ మేనేజర్ 2 తో ఇప్పుడు మరోమారు ప్రేక్షకుల మందుకు రాబోతోంది. అప్పట్లో నాగచైతన్యతో డేటింగ్ చేసిందంటూ పుకార్లు వచ్చాయి.

    తాను చేసుకోబోయే వాడు ఎలా ఉండాలనేదానిపై క్లారిటీ ఇస్తోంది. తనను పెళ్లి చేసుకునే వాడు కచ్చితంగా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని చెబుతోంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తోంది. నిరాడంబరంగా ఉండాలని చెబుతోంది. ఇతరులపై దయ ఉండాలంటోంది. ప్రకృతిని ఆరాధించాలని, జీవితాన్ని గురించి అర్థం చేసుకుని మెలగాలని షరతు పెడుతోంది.

    నాగచైతన్యతో డేటింగ్ విషయంపై కూడా స్పందించింది. తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు ప్రచారం చేయడం నచ్చదని చెప్పుకొచ్చింది. జీవితంలో ఈ స్థానానికి రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ ఇలాంటి పుకార్లకు నేను భయపడను. మనం నిజాయితీగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే అపరాధ భావం కలుగుతుంది. కానీ తప్పు చేయనంత వరకు ఎవరికి లొంగాల్సిన పనిలేదు.

    కష్టపడి ఇంకా పైకి ఎదగాలని చూడాలి కానీ ఇలాంటి అనవసర పుకార్లు నమ్ముకుని మన కెరీర్ ను నాశనం చేసుకోను. నటనలో ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. మంచి నటిగా గుర్తింపు పొందాలి కానీ ఇలాంటి వాటిని పట్టించుకుని తానేదో తప్పు చేశానని అనుకోను అని చెప్పింది. ఇలా శోభిత తన జీవితం గురించి ఎన్నో విషయాలు సూటిగా వెల్లడించింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sobhita Dulipalla : శోభితా దూళిపాళ్ల స్టన్నింగ్ లుక్స్.. చూస్తే పిచ్చెక్కాల్సిందే!

    Sobhita Dulipalla Stunning Looks : ఈ మధ్య ముద్దుగుమ్మలు అంతా అందాలతో...