34 C
India
Monday, May 6, 2024
More

    Sobhita Dulipalla : శోభితా దూళిపాళ్ల స్టన్నింగ్ లుక్స్.. చూస్తే పిచ్చెక్కాల్సిందే!

    Date:

    Sobhita Dulipalla
    Sobhita Dulipalla

    Sobhita Dulipalla Stunning Looks : ఈ మధ్య ముద్దుగుమ్మలు అంతా అందాలతో రెచ్చిపోతున్నారు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్లామర్ షో చేస్తూ భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి అలాంటి ముద్దుగుమ్మలతో శోభితా ధూళిపాళ ఒకరు.. ఈ భామ కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. తన ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తుంది.

    సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈ భామ చాలా మందికి దగ్గర అవుతుంది. ఈమె తెలుగులో నాగ చైతన్యతో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ తో ఇక్కడ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఈమె గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించిన పెద్దగా అవకాశాలు రాలేదు.. కానీ మిగిలిన భాషల్లో అమ్మడికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి..

    30 ఏళ్ల ఈ సుందరి హిందీ, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకు పోతుంది.. ఇదిలా ఉండగా ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ అద్భుతమైన ఫోటోలు షేర్ చేసింది..  శోభితా తాజాగా షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె అందానికి కుర్రకారంతా ఫిదా అవుతున్నారు.

    ఈమె తాజాగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది.. స్టన్నింగ్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న ఈ భామ సొగసును కుర్రకారంతా తెగ పొగిడేస్తున్నారు.. అంత అందమైన డిజైనర్ దుస్తుల్లో ఈ భామ మెరిసిపోయింది. క్లివేజ్ అందంతో ఆకట్టుకుంటున్న ఈ భామ స్టన్నింగ్ పిక్స్ మీరు చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Sobhita (@sobhitad)

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sobhita Husband : శోభితకు కాబోయే వాడు ఎలా ఉండాలో తెలుసా?

    Sobhita Husband : తెలుగు సినిమాల్లో శోభిత ధూళిపాళ్ల గురించి తెలిసిందే....