37.8 C
India
Saturday, May 18, 2024
More

    ‘Jailor’ OTT Release : సూపర్ స్టార్ ‘జైలర్’ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెల గడవకుండానే స్ట్రీమింగ్.. ఎప్పటి నుండంటే?

    Date:

    'Jailor' OTT Release date fix
    ‘Jailor’ OTT Release date fix

    ‘Jailor’ OTT Release :

    పేరుకే సౌత్ ఇండియన్ ఇండియన్ హీరో.. కానీ ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందు తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్..  కొన్ని దశాబ్దాలుగా స్టార్ హీరోగా రాణిస్తున్న రజనీకాంత్ కు ఇండియాతో పాటు దాదాపు 10 దేశాల్లో ఫాలోయింగ్ ఉంది. అలా ఈయన సినిమాలతో కస్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు.
    ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ కొన్నాళ్లుగా ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు పదేళ్లకు పైగానే ఈయన రేంజ్ కు తగ్గ హిట్ పడడం లేదు.. ఈ క్రమంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ తో ”జైలర్” సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఒకే ఒక్క సినిమాతో తనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.
    జైలర్ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించారు. రజనీకాంత్ హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. విలక్షణమైన నటనతో విభిన్నమైన సినిమాలలో నటించే ఈయన ‘జైలర్’ తో ఏకంగా 650 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించారు.
    ఇక ఈ సినిమా థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ గురించి అధికారికంగా అప్డేట్ వచ్చింది. జైలర్ ఈ రేంజ్ లో హిట్ అవ్వడంతో ఓటిటి డీల్ కు కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.. దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.. సెప్టెంబర్ 7 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కూడా కానుంది. రిలీజ్ అయ్యి నెల కూడా గడవక ముందే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    25 Movies released : 25 సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కటే బాక్సాఫీస్.. ఇంతకీ ఏమైందంటే?

    25 Movies released :  ఆగస్టులో మొత్తం 25 సినిమాలు విడుదలయ్యాయి....

    Jailor : ‘జైలర్’ 13 రోజుల కలెక్షన్స్.. భారీగా తగ్గిన రెస్పాన్స్.. ఎంత రాబట్టిందంటే?

    Jailor : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దశాబ్ద కాలం తర్వాత...

    Jailor : జైలర్ రూ.500 కోట్లతో సంచలన రికార్డు.. ఇక మిగిలింది బాహుబలి రికార్డే..!

    Jailor : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ గా వెలుగొందిన...

    Jailor : జైలర్ సునామీ.. 10 రోజుల్లో 500 కోట్లకు చేరువలో సూపర్ స్టార్!

    Jailor : కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన...