28.5 C
India
Sunday, May 19, 2024
More

    Telangana CM KCR : కేసీఆర్ లో నూ ఓ నటుడున్నాడు తెలుసా?

    Date:

    Telangana CM KCR :
    రాజకీయ నాయకులు సినిమా వాళ్లు ఇద్దరు నటిస్తుంటారు. తెర మీద వారు తెర వెనుక వీరు తమ నటన కౌషలాన్ని ప్రదర్శిస్తుంటారు. నటనలో వారికి వారే సాటి. వారికి లేరు పోటీ. ఎంతటి విషయాన్ని అయినా అలవోకగా నటించి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం గందరగోళంగా మారింది. దీంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
    చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్ లో దీక్ష చేపట్టారు. బాబు మచ్చలేని నాయకుడని చెబుతున్నారు. దీంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని కేసీఆర్ వ్యూహం రచించారు. ఇన్నాళ్లు చంద్రబాబును తిట్టిపోసిన కేసీఆర్ ఇప్పుడు అకస్మాత్తుగా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. దీంతో చంద్రబాబుకు వస్తున్న సింపతిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాడు.
    ఒక వైపు వేదికల మీద పొగుడుతూనే సోషల్ మీడియాలో తిడుతున్నారు. మీది ఒకలా ప్రవర్తిస్తూ లోపల మరో నటుడిని పెంచి పోషిస్తున్నారు. ఇలా టీడీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ నటన ప్రావీణ్యతకు అద్దం పడుతోంది. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అని తన శిష్యుడు రేవంత్ రెడ్డి తో మాట్లాడించారని గుర్తు చేసుకుని వారిని సోషల్ మీడియాలో ఇబ్బందికర పరిస్థితులను బయటపెట్టారు.
    రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు సింపతి దక్కకుండా చేయడమే కేసీఆర్ వ్యూహం. దీంతోనే బాబుపై పైన కపట ప్రేమ నటిస్తూ లోపల విషం కక్కుతున్నాడు. చంద్రబాబుకు ఇతర పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. బాబు తప్పు చేయలేదని చెబుతున్నారు. చంద్రబాబు జీవితంలో ఏ తప్పు చేయకున్నా ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించి లోపల వేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...