31.9 C
India
Friday, May 17, 2024
More

    కొబ్బరినూనెతో ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    Coconut-Oil
    Coconut-Oil
    కొబ్బరితో మనకు ఎన్నో లాభాలున్నాయి. పచ్చి కొబ్బరి తింటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. కేరళలో కొబ్బరిని ఎక్కువగా వాడతారు కాబట్టే వారికి అన్ని తెలివితేటలు ఉంటాయని చెబుతున్నారు. అక్షరాస్యతలో వారు మెరుగైన స్థితిలో ఉన్నారు. అందుకే కొబ్బరిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల పోషకాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయి.

    కొబ్బరితో పాటు కొబ్బరి నూనె మనకు ఎన్నో దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెను పాదాలు, కాళ్లకు రాసుకుంటే మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కొబ్బరినూనె దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను అరికాళ్లకు మర్దన చేసుకోవడం ద్వారా మంచి నిద్ర రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

    కొబ్బరి నూనె రాసుకుంటే వెన్నునొప్పి దూరం అవుతుంది. కొబ్బరి నూనె కాళ్లు, పాదాలకు మర్దన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ఎంత వయసు వచ్చినా కొబ్బరి నూనె వాడితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కంటి జబ్బులు, కీళ్ల నొప్పులు కూడా రాకుండా ఉండాలంటే కొబ్బరి నూనె బాగా పని చేస్తుంది.

    కొబ్బరి నూనెను వాడటం వల్ల అనేక రోగాలు దూరమవుతాయి. అరికాళ్లలో మంటలు ఏర్పడితే కొబ్బరినూనె రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీని వల్ల కొబ్బరి నూనెతో మన శరీరాన్ని మర్దన చేసుకుంటే పలు రోగాల నుంచి విముక్తులం కావచ్చు. దీన్ని అందరు పాటించుకుంటే మనకు పలు లాభాలు కలుగుతాయని నమ్ముతారు.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Which Oil is Good for Health : ఆరోగ్యాన్ని కాపాడేది ఏ నూనెలో తెలుసా?

    Which Oil is Good for Health : మనలో చాలా...

    కొబ్బరి వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

    కొబ్బరితో మనకు ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. కేరళ రాష్ర్టంలో కొబ్బరిచెట్లు ఎక్కువగా...