31.9 C
India
Friday, May 17, 2024
More

    Which Oil is Good for Health : ఆరోగ్యాన్ని కాపాడేది ఏ నూనెలో తెలుసా?

    Date:

    Which Oil is Good for Health
    Which Oil is Good for Health

    Which Oil is Good for Health : మనలో చాలా మంది నూనెలు వేయనిదే వంటలు చేయరు. వంటల్లో నూనె వాడాల్సిందే. ఎంతో కొంత నూనె పోసి వంట చేసుకుని పసందైన రుచులను ఆస్వాదిస్తారు. కానీ నూనె వల్ల చాలా నష్టాలుంటాయని తెలుసుకోరు. మార్కెట్లో దొరికే నూనెలన్ని మంచివి కావు. అందులో మన ఆరోగ్యాన్ని కాపాడేవి ఉన్నాయి. మనకు రోగాలు తెచ్చిపెట్టేవి కూడా ఉంటాయి. మనం తెలుసుకుని వాడుకోవడం ఉత్తమం.

    పోషకాహార నిపుణుల ప్రకారం ఆహారం నుంచి నూనెను తొలగించడం మన వల్ల కాదు. సహజమైన నూనెలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆవాల (ఆలివ్) నూనె మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నందున ఈ నూనె వాడకం శ్రేయస్కరం.

    దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కొబ్బరి నూనెను వంటకు వినియోగిస్తారు. ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఇది కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. కొబ్బరి నూనెను ఎక్కువగా వాడటం మంచిది కాదు. మితంగానే తీసుకోవాలి. మన శరీరం చెడిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

    నువ్వుల నూనె కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చెడు కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నువ్వుల నూనెలో మంచి కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవకాడో, బాదం, సన్ ఫ్లవర్ ఆయిళ్లు కూడా ఆరోగ్యానికి మంచివే. ఏ నూనె అయినా మితంగా తింటే ఎలాంటి నష్టం ఉండదు. కానీ విపరీతంగా తినడం వల్ల శరీరానికి సమస్యలే వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Oiling Hair : జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

    Oiling Hair : ప్రస్తుత రోజుల్లో జుట్టుకు నూనె రాసుకోవడం చేయడం...

    Hair : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

    Hair : పూర్వకాలంలో వందేళ్లు వచ్చినా జుట్టు ఊడిపోయేది కాదు. నల్లగా తుమ్మెదలా...

    కొబ్బరినూనెతో ఎన్ని లాభాలో తెలుసా?

    కొబ్బరితో మనకు ఎన్నో లాభాలున్నాయి. పచ్చి కొబ్బరి తింటే మనకు మంచి...

    కొబ్బరి వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

    కొబ్బరితో మనకు ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. కేరళ రాష్ర్టంలో కొబ్బరిచెట్లు ఎక్కువగా...