Ananya Panday అనన్య పాండే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఎంట్రీ అనేది కామన్. అనన్య పాండే కూడా ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. అందుకే త్వరగానే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక బాలీవుడ్ నీళ్లు ఆమెకు త్వరగానే వంటబట్టాయి. అందుకే వస్తూనే అందాల విస్పోటనం స్టార్ట్ చేసింది. ఎంత విప్పి చూపిస్తే అంత క్రేజ్ అనేది ఆమెకు కూడా తెలిసింది కాబోలు. అందుకే సినిమాల కంటే కూడా తన బోల్డ్ అందాలతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. ఆమె చేసిన వాటిల్లో కూడా ఎక్కువగా బోల్డ్ పాత్రలే ఉన్నాయి.
అందుకే చాలా తక్కువ సమయంలోనే యూత్ కు దగ్గరైంది. ఇక సౌత్ లో ఆమె విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఒకవేళ ఆ సినిమా ఆడి ఉంటే ఈ పాటికి సౌత్ లో బిజీ హీరోయిన్ అయి ఉండేది. కానీ అలా జరగలేదు. దాంతో ఆమె మళ్లీ బాలీవుడ్ కు యూటర్న్ తీసుకుని వెళ్లిపోయింది.
ఇప్పుడు అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఇక వీలు కుదిరినప్పుడల్లా అందాలను ఆరబోయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరోసారి ఇన్ స్టాలో హాట్ పిక్స్ ను షేర్ చేసింది. ఇందులో తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా పొట్టి డ్రెస్ లో అందాలను ఆరబోసింది. పైగా తన థైస్ కూడా హాట్ హాట్ గా చూపించేసింది ఈ భామ.
View this post on Instagram