28 C
India
Friday, May 17, 2024
More

    NTR30 టైటిల్ అదేనంట.. వచ్చే వారమే ఫైనల్..

    Date:

    NTR30
    NTR30

    పాన్ వరల్డ్ స్టార్ ఎన్టీఆర్ కు భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు వస్తున్నాయి. తన లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై బాక్సాఫీస్ హిట్ కొట్టి, ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకోవడంతో ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ గా పేరిగింది. ఇప్పుడు ఆయన వద్దకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీర్ తన తర్వాతి చిత్రం గురించి గతంలోనే ప్రకటించారు.

    యంగ్ టైగర్ కు టాలీవుడే కాదు.. బాలీవుడ్.. ఇప్పుడు హాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలంటేనే ఎగబడుతున్నారు. ఆయన కూడా బాగా ఆలోచించి ప్రాజెక్టులను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవ వల ఓ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ తన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చాడు. భారత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ సినీ అభిమానులను అలరిస్తున్నాయి. ఒకవేళ భారత్ నుంచి ఒక హీరోను తీసుకోవాలంటే ఎవరికి తీసుకుంటారని జేమ్స్ గన్ ను ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ చేయగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు.

    అయితే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ NTR30 దర్శకుడు కొరటాల శివతో కమిట్ అయ్యాడు ఎన్టీఆర్ దీని గురించి అప్ డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఒక కత్తి, మరో గొడ్డలి పట్టుకొని వెనుకకు తిరిగిన ఎన్టీఆర్ పోస్టర్ ఇప్పుడు ఆకర్షణగా నిలుస్తుంది.

    ఇండస్ట్రీలో ఇప్పుడు సాధారణంగా కొనసాగుతున్న విషయం ఏంటంటే హీరోల బర్త్ డే రోజు టైటిల్, టీజర్, ట్రైలర్, మోషన్ పోస్టర్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బర్త్ డే మే 20 కావడంతో ఆ రోజు సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డే డేట్ వరకు వెయిట్ చేస్తే కొరటాల శివ-ఎన్టీఆర్ మూవీ టైటిల్ తెలిసిపోతుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా...

    War2 and Devara : ‘వార్2’, ‘దేవర’ కంటే ముందే.. బాలీవుడ్ మూవీలో కనిపించనున్న యంగ్ టైగర్..

    War2 and Devara : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    Devara NTR : దేవర నుండి అద్భుతమైన పిక్స్ రిలీజ్.. ఎన్టీఆర్ AI ఆర్ట్ చూసారా.. ఎంత బాగుందో!

    Devara NT : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఎన్టీఆర్ 'దేవర'...