38.1 C
India
Sunday, May 19, 2024
More

    jagan : జగన్ కు ఇష్టమైన పవన్ సినిమా ఇదే.. అది అందరి ఫేవరేట్ తెలుసా..?

    Date:

    jagan-pawankalyan
    jagan-pawankalyan

    jagan పవర్ స్టార్ ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అంటూ బిజీ బిజీగా గడుపు తున్నాడు. రెండు పడవల ప్రయాణం చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.. ఈయన ఇటీవలే వారాహి యాత్రను ఏపీలో నిర్వహించి సక్సెస్ ఫుల్ చేసాడు.. గత ఎన్నికల సమయం లోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి దిగిన విషయం తెలిసిందే.

    ఇప్పుడు 2024 ఎన్నికల కోసం మరింత యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటూ ఈసారి గెలిపించమని ప్రజలను కోరుతున్నాడు. పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర విజయవంతం కావడంతో మళ్ళీ రెండవ విడత యాత్ర కోసం సిద్ధం అవుతున్నాడు.. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఎన్నికల పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది.

    ఏపీ రాజకీయాలు వాడివేడిగా సాగుతుండగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రతి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతుంది. ఇది పక్కన పెడితే జగన్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    పవన్ కళ్యాణ్ సపోర్ట్ ను వైసీపీ కోరుతుందా అని యాంకర్ అడుగగా.. జగన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను బయట ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలేదు. ఆయన సినిమాలు కూడా పెద్దగా చూసింది లేదు.. అప్పుడెప్పుడో అందరు బాగుంది అంటుంటే తొలిప్రేమ ఒక్కటే చూశానని.. రాజకీయ పరంగా మాకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు.. పవన్ తో మాకు ఉపయోగం లేదు.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...