31.9 C
India
Friday, May 17, 2024
More

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Date:

    Raghava Lawrence
    Raghava Lawrence

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన వంతు సాయంగా ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇటీవల దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా పంపిణీ చేశారు.

    ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు కొలీవుడ్ స్టార్.  గతంలో పేద రైతులకు ట్రాక్టర్లు ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నారు. తాజాగా 10 మంది రైతులకు ఒక్కో ట్రాక్టర్ ను అందజేశారు. మొదటి ట్రాక్టర్ ను విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించారు.

    ఇందుకు సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలుద్దాం. ఆనందం పంచుదాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raghava Lawrence : ఆ భయంకరమైన వ్యాధితో లారెన్స్ పోరాటం చేసారా.. అందుకే ఆ పని చేస్తున్నారా?

    Raghava Lawrence : రాఘవ లారెన్స్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు...

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...

    Chandramukhi -2 : చంద్రముఖి -2 నుండి సాలిడ్ అప్డేట్.. అందరి ఆశీస్సులు కావాలంటూ లారెన్స్ ట్వీట్!

    Chandramukhi -2 : చంద్రముఖి సినిమాను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.. దాదాపు...