37.4 C
India
Tuesday, May 14, 2024
More

    Chandramukhi -2 : చంద్రముఖి -2 నుండి సాలిడ్ అప్డేట్.. అందరి ఆశీస్సులు కావాలంటూ లారెన్స్ ట్వీట్!

    Date:

    Chandramukhi -2
    Chandramukhi -2
    Chandramukhi -2 : చంద్రముఖి సినిమాను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కూడా ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి..
    2005లో రిలీజ్ అయిన ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. దీంతో ఈ సీక్వెల్ పై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.. అప్పటిలానే ఈ సినిమా సీక్వెల్ కూడా అద్భుతంగా తెరకెక్కుతోందని అందరి అంచనా..
    ఇక ఈసారి ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుంది.. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించగా ఈ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది. అతి త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక తాజాగా రాఘవ లారెన్స్ ఈ సినిమా విషయంలో ఒక పోస్ట్ చేశారు..
    ఈ రోజు చంద్రముఖి 2 ఆడియో లాంచ్ నిర్వహిస్తున్నట్టు తెలుపుతూ మీ ఆశీస్సులు కావాలని అందరిని కోరాడు.. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.. మరి వినాయకచవితి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు..

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    Raghava Lawrence : ఆ భయంకరమైన వ్యాధితో లారెన్స్ పోరాటం చేసారా.. అందుకే ఆ పని చేస్తున్నారా?

    Raghava Lawrence : రాఘవ లారెన్స్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు...

    Chandramukhi-2 Collections : చంద్రముఖి-2 కలెక్షన్స్ వివరాలు.. బాక్సాఫీస్ వద్ద ఊగిసలాట.. అన్ని కోట్ల నష్టాలు ఖాయమా?

    Chandramukhi-2 Collections : మొన్న వీకెండ్ కు బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల్లో...

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...