31.9 C
India
Friday, May 17, 2024
More

    Venu Swamy Prediction : ‘సలార్’పై వేణు స్వామి జోస్యం.. ఇంతకీ మూవీ హిట్లా.. ఫట్టా?

    Date:

    Venu Swamy Prediction
    Venu Swamy Prediction on Salaar Movie

    Venu Swamy Prediction : టాలీవుడ్ ఇండస్ట్రీలో వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరంటే సందేహం లేదు. సినిమాలను దైవంగా భావించే హీరో, హీరోయన్లు వేణు స్వామి దైవ దూతగా భావిస్తారనడంలో సందేహం లేదు. ఒప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి సుపరిచితుడిగా.. వారింట్లో దైవాది కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి రాను రాను ఇండస్ట్రీలోని అందరికీ ఆస్తాన పూజారిగా మారాడు. ఇక ఆయన జోస్యం చెప్తే వందకు వంద శాతం అవుతుందని సెలబ్రెటీలు విశ్వశిస్తారు. ఆయన జోష్యానికి అంతగా విలువనిస్తారు.

    నాగ చైతన్య-సమంత విడిపోతారని మొదట్లోనే చెప్పిన ఆయన తర్వాత వారు విడిపోవడంతో ఇండస్ట్రీలో విపరీతమైన ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత సమంత అనారోగ్యానికి గురౌతుందని చెప్పింది కూడా ఆయనే. ఆ తర్వాత ఆయనను నిధి అగర్వాల్, రష్మిక, డింపుల్ హయతి ఇంటికి పిలిపించుకొని మరీ పూజలు చేయించుకున్నారు. భారీ బడ్జెట్, మరింత భారీ తారాగణంతో వచ్చిన ఆది పురుష్ విషయంలో కూడా ఆయన జోష్యమే ఫలించింది. రెండు వారాలా ముందు ఈ మూవీ ఎటువంటి సంచలనాలను నమోదు చేయదని చెప్పారు. చివరికి అదే జరిగింది.

    ఇటీవల ఆయన ‘సలార్’పై కూడా జోస్యం చెప్పాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో వస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సంచలనాల తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా ఇది పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. భారీ అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు మూవీ సిద్ధంగా ఉంది. ఇన్ని అంచనాలతో వస్తే నిరాశే మిగులుతుందని ఆయన జోష్యం చెప్పారు. అనుకున్న రేంజ్ లో విజయం సాధించదని వేణు స్వామి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై వేణు స్వామి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Salaar Scenes : ఆ సీన్స్ అవసరమా? ‘సలార్’పై కామెంట్స్!

    Salaar Scenes : బాహుబలి తర్వాత బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు...

    Prashant Neil : ప్రభాస్ ఆ రెండు మూవీల ఫ్లాప్ పై ప్రశాంత్ నీల్ కామెంట్స్

    Prashant Neil : దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న తన ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ...