37 C
India
Friday, May 17, 2024
More

    Vishnupriya : నడుము అందాలతో కేకపెట్టిస్తున్న విష్ణుప్రియ.. అందాల బాంబ్ విసిరింది!

    Date:

    Vishnupriya
    Vishnupriya

    Vishnupriya : ఒకప్పుడు బుల్లితెర మీద తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భామ విష్ణుప్రియ ఒకరు.. తన డ్రెస్ సెన్స్, అందరిని ఆకట్టుకునే తీరుతో విష్ణు ప్రియ మంచి యాంకర్ అనిపించుకుంది.. అందుకే ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..

    ముందుగా సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ ఆ తర్వాత బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది.. సినిమాల పరంగా సక్సెస్ కాలేక పోయిన బుల్లితెర మీద మాత్రం కొద్దీ సమయంలోనే మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. పోవే పోరా వంటి షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

    ఈ షో తర్వాత బాగా పేరు రావడంతో మళ్ళీ యాంకరింగ్ ట్రై చేయకుండా ప్రజెంట్ తన హాట్ నెస్ మొత్తం చూపిస్తూ యూత్ ను కవ్విస్తుంది.. ఈ అమ్మడు డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. వరుసగా కవర్ సాంగ్స్ చేస్తూ వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు రావడంతో అటువైపు ద్రుష్టి పెట్టింది..

    ఇక సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. మరి తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. చీరలో నడుము అందాలను చూపిస్తూ దిగిన పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పిక్స్ కు తెగ రెస్పాన్స్ వస్తుంది.. అందాల బాంబు అంటూ ఈమెను వర్ణిస్తున్నారు.. ఆ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya Beautiful Saree look : పైట ఉన్నా లేనట్టే.. కొంగు చాటు అందాలతో ఊరిస్తున్న విష్ణుప్రియ..!

    Vishnupriya Beautiful Saree look : ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు...

    Vishnupriya & Rituchowdhary : హవ్వా.. నైట్ పార్టీలో మందుతాగుతూ చిల్ అవుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి..!

    Vishnupriya & Rituchowdhary : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు....

    Vishnupriya Beautiful Look : పైట పక్కకు జరిపి మరీ ఎత్తైన పరువాలు చూపిస్తున్న విష్ణుప్రియ.. చూసి తరించండి..!

    Vishnupriya Beautiful Look : విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్...

    VishnuPriya Stunning Looks : బరువైన ఎత్తులు బయట పెట్టేసిన విష్ణుప్రియ.. ఆ షేపులు చూస్తే అంతే సంగతి..!

    VishnuPriya Stunning Looks : ఒకప్పుడు బుల్లితెర మీద తన మాటల ప్రవాహంతో...