38.3 C
India
Thursday, May 2, 2024
More

    VishnuPriya Stunning Looks : బరువైన ఎత్తులు బయట పెట్టేసిన విష్ణుప్రియ.. ఆ షేపులు చూస్తే అంతే సంగతి..!

    Date:

    VishnuPriya was shared her latest photoshoot
    VishnuPriya was shared her latest photoshoot

    VishnuPriya Stunning Looks :

    ఒకప్పుడు బుల్లితెర మీద తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భామ విష్ణుప్రియ ఒకరు.. పోవే పోరా వంటి షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందుకే ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..

    తన డ్రెస్ సెన్స్, అందంతో అందరిని ఆకట్టుకుని విష్ణు ప్రియ మంచి యాంకర్ అనిపించుకుంది.. ముందుగా సినిమాల్లో నటించగా అక్కడ ఎలాంటి ఫేమ్ రాకపోవడంతో మళ్ళీ బుల్లితెర మీద అడుగు పెట్టింది. అయితే ఇక్కడ ఈ అమ్మడిని అదృష్టం వరించింది. దీంతో ఈ భామ ఇక్కడే సెటిల్ అయ్యింది.

    ఇక ఇప్పుడు క్రేజ్ పెరగడం ఫ్యాన్స్ ఎక్కువ అవ్వడంతో సినిమాల్లో మళ్ళీ ట్రై చేయాలని ఛాన్సుల కోసం చూస్తుంది.. ఈ క్రమంలోనే తన హాట్ నెస్ ను నిత్యం ఫాలోవర్స్ కు చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. కవర్ సాంగ్స్ చేస్తూ వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు రావడంతో అటువైపు ద్రుష్టి పెట్టింది..

    ఇక సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్ లో ఈ భామ తన అందాలను చూపిస్తూ దిగిన పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పిక్స్ కు తెగ రెస్పాన్స్ వస్తుంది.. తన అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మీకోసం..

    https://www.instagram.com/p/CxSC6_YP0v3/?igshid=NjZiM2M3MzIxNA==

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya & Rituchowdhary : హవ్వా.. నైట్ పార్టీలో మందుతాగుతూ చిల్ అవుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి..!

    Vishnupriya & Rituchowdhary : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు....

    Vishnupriya Beautiful Look : పైట పక్కకు జరిపి మరీ ఎత్తైన పరువాలు చూపిస్తున్న విష్ణుప్రియ.. చూసి తరించండి..!

    Vishnupriya Beautiful Look : విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్...

    Vishnupriya Gorgeous Look : ఎద ఎత్తులు చూపిస్తూ ఊరిస్తున్న విష్ణుప్రియ.. ఏం పిల్లరా బాబు..!

    Vishnupriya Gorgeous Look : బుల్లితెరపై ఉండే హాట్ యాంకర్లలో ముందు...

    Vishnupriya : ఎద ఎత్తులు చూపిస్తున్న విష్ణుప్రియ.. అమ్మడి లుక్ కు అంతా ఫిదా..

    Vishnupriya : యాంకర్ అన్న తర్వాత ముందుగా మాటలు మాత్రమే ఉండాలి అనుకునే...