34.7 C
India
Friday, May 17, 2024
More

    Vishnupriya : ఎద ఎత్తులు చూపిస్తున్న విష్ణుప్రియ.. అమ్మడి లుక్ కు అంతా ఫిదా..

    Date:

    Vishnupriya :
    యాంకర్ అన్న తర్వాత ముందుగా మాటలు మాత్రమే ఉండాలి అనుకునే రోజులు పోయి ఇప్పుడు మాటలు మాత్రమే కాదు అందం అంతకుమించిన గ్లామర్ కూడా ఉండాలని భావిస్తున్నారు.. అందుకే ఈ మధ్య యాంకర్స్ కూడా పూర్తిగా మారిపోతున్నారు. తమ కట్టు, బొట్టు మొత్తం మార్చేస్తూ కొత్త అర్ధాలు చెబుతున్నారు.
    యాంకర్ యాంకర్స్ గా మాత్రమే ఉండకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. దీంతో మరింత హాట్ గా తయారవుతున్నారు. బుల్లితెర మీద వచ్చిన ఇమేజ్ తో వెండితెరకు గాలం వేస్తూ అవకాశాలు అందుకుంటున్నారు. మరి అలాంటి బ్యూటీలలో విష్ణుప్రియ భీమినేని ఒకరు..
    పోవే పోరా వంటి షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యాంకర్ గా అందరి మదిలో నిలిచి పోవడమే కాకుండా యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈమె క్యూట్ నెస్ తో హాట్ నెస్ ను కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.. అలాగే ఈ అమ్మడు డ్యాన్స్ తో కూడా మెస్మరైజ్ చేస్తుంది. వరుసగా కవర్ సాంగ్స్ అలాగే సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది..
    మరి తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. లేమాన్ ఎల్లో కలర్ లెహంగాలో పైన ఎద అందాలను చూపిస్తూ దాని మీద కోట్ వేస్తూ కనిపించి కనిపించకుండా దిగిన పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ నెటిజెన్స్ ను ఆకర్షిస్తుండడంతో ఈమె లుక్ కు ఫిదా అవుతున్నారు. మరి ఆ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya & Rituchowdhary : హవ్వా.. నైట్ పార్టీలో మందుతాగుతూ చిల్ అవుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి..!

    Vishnupriya & Rituchowdhary : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు....

    Vishnupriya Beautiful Look : పైట పక్కకు జరిపి మరీ ఎత్తైన పరువాలు చూపిస్తున్న విష్ణుప్రియ.. చూసి తరించండి..!

    Vishnupriya Beautiful Look : విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్...

    VishnuPriya Stunning Looks : బరువైన ఎత్తులు బయట పెట్టేసిన విష్ణుప్రియ.. ఆ షేపులు చూస్తే అంతే సంగతి..!

    VishnuPriya Stunning Looks : ఒకప్పుడు బుల్లితెర మీద తన మాటల ప్రవాహంతో...

    Vishnupriya Gorgeous Look : ఎద ఎత్తులు చూపిస్తూ ఊరిస్తున్న విష్ణుప్రియ.. ఏం పిల్లరా బాబు..!

    Vishnupriya Gorgeous Look : బుల్లితెరపై ఉండే హాట్ యాంకర్లలో ముందు...