37 C
India
Friday, May 17, 2024
More

    Vishnupriya Gorgeous Look : ఎద ఎత్తులు చూపిస్తూ ఊరిస్తున్న విష్ణుప్రియ.. ఏం పిల్లరా బాబు..!

    Date:

    Vishnupriya was shared her latest photos
    Vishnupriya was shared her latest photos

    Vishnupriya Gorgeous Look :

    బుల్లితెరపై ఉండే హాట్ యాంకర్లలో ముందు వరుసలో ఉంటుంది విష్ణుప్రియ. ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త జోరు తగ్గించింది గానీ.. లేకుంటే ఆమె ఆరబోసే అందాలు ఇంకే యాంకర్ కూడా ఆరబోయలేదనే చెప్పుకోవాలి. మొదటి నుంచి విష్ణుప్రియ బోల్డ్ యాంకర్ గానే పేరు తెచ్చుకుంది. పోవే పోరా షోతోనే ఆమె టెలివిజన్ కెరీర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి.

    ఆ షోలో సుధీర్ తో కలిసి బాగానే రచ్చ చేసింది. కానీ ఆ షో ఏమంత బాగా ఆడలేదు. పోనీ ఆ షోతో ఇంకేమైనా ఛాన్సులు పట్టిందా అంటే అదీ లేదు. బుల్లితెరపై ఎక్కువ రోజులు బండి లాగలేకపోయింది. దాంతో బయటకు వచ్చేసింది. కానీ ఆమె పట్టుదల వదులుకోలేదు. వెంటనే సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది ఈ బ్యూటీ.

    హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసింది. అందులో మరీ దారునంగా రెచ్చిపోయింది. ఎంతలా అంటే ఏకంగా లిప్ లాక్ సీన్లు కూడా చేస్తోంది. అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది. ఇప్పటికే మానస్ తో కలిసి రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. అందులో కూడా ఓవర్ గానే అందాలను ఆరబోసింది. ఇక వాటి తర్వాత ప్రస్తుతం సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉంటుంది.

    అందుకే అందాలను ఆరబోస్తూ అవకాశాలు పట్టాలని చూస్తోంది. తాజాగా ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో తన ఎద ఎత్తులే హైలెట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది. టాప్ లేకుండా ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. మరి ఇంత ఘాటుగా చూపించినందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

    https://www.instagram.com/p/CxM5lQfPOS4/?img_index=3

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya & Rituchowdhary : హవ్వా.. నైట్ పార్టీలో మందుతాగుతూ చిల్ అవుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి..!

    Vishnupriya & Rituchowdhary : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు....

    Vishnupriya Beautiful Look : పైట పక్కకు జరిపి మరీ ఎత్తైన పరువాలు చూపిస్తున్న విష్ణుప్రియ.. చూసి తరించండి..!

    Vishnupriya Beautiful Look : విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్...

    VishnuPriya Stunning Looks : బరువైన ఎత్తులు బయట పెట్టేసిన విష్ణుప్రియ.. ఆ షేపులు చూస్తే అంతే సంగతి..!

    VishnuPriya Stunning Looks : ఒకప్పుడు బుల్లితెర మీద తన మాటల ప్రవాహంతో...

    Vishnupriya : ఎద ఎత్తులు చూపిస్తున్న విష్ణుప్రియ.. అమ్మడి లుక్ కు అంతా ఫిదా..

    Vishnupriya : యాంకర్ అన్న తర్వాత ముందుగా మాటలు మాత్రమే ఉండాలి అనుకునే...