28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Kajal Karthika : కాజల్ కార్తీక లో ఏం మిస్సయింది

    Date:

    Kajal Karthika
    Kajal Karthika

    Kajal Karthika : కరుంగా పియమ్ అనే తమిళ మూవీని తెలుగులో కాజల్ కార్తీక గా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత కాజల్ ఇందులో కనిపించడం చూస్తుంటే తన అభిమానులు ఆనంద పడ్డారు. అయితే తెలుగు, తమిళ లాంగ్వేజ్ లలో కాజల్ అంటే తెలియని వారుండరు. కాజల్ కార్తీక సినిమా దాదాపు 2.30 గంటల సేపు ఉంటుంది.

    ఈ సినిమా తమిళ్ లో అట్టర్ ప్లాప్ అయింది. ఇలాంటి సినిమాను కాజల్ రీమేక్ చేయాలని అనుకోవడం పెద్ద పొరపాటే.. రేజీనాకు లైబ్రరీలో పాత బుక్ దొరకడం అది ఆమె చదువుతున్న కొద్దీ అందులో నుంచి పాత్రలు రావడం అవి తమ గతాన్ని తెలుపుతూ అయిదు కథలు నడుస్తాయి. ఇందులో మొదటి కథ కొంచెం ఇంట్రస్ట్ అనిపించినా.. మిగతా కథలు కాస్త బోరింగ్ తెప్పిస్తాయి. హర్రర్ జానర్ లో నడిచే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

    కాజల్ వచ్చే కథ మాత్రమే కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. మిగతా సినిమా అంతా బోరింగ్ గానే నడుస్తుంది. రెజీనా కథలు చదువుతుంటే అలా సాగిపోతుంది. కాజల్ కథలో ఆమె భర్త చనిపోవడం గ్రామంలో ఆమెకు మంచి పేరు ఉండడం, కొన్ని రోజులుగా దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు రావడం, ఇలా ఒక్కో విషయాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించాలనుకున్నారు. కానీ అనుకున్న రీతిలో మలచలేకపోయారు. ఎలియన్స్ ఎపిసోడ్ బాగున్నా.. అవి ఎలియన్స్ అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.

    కాజల్ స్థాయికి తగ్గ సినిమా అయితే కానే కాదు. పెళ్లి తర్వాత కాజల్ చేసిన సినిమా అని ప్రేక్షకులు పెద్దగా ఓప్స్ పెట్టుకుంటే నిరాశ పరిచిందని చెప్పొచ్చు. గత మేలో విడుదలైన ఈ మూవీ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. చివరగా పుస్తకం ఎవరు రాశారు. ఎందుకు రాశారు. తెలుస్తుందా లేదా సస్పెన్స్ . ఫస్ట్ 30 నిమిషాలు, కాజల్ ఉండే చివరి 30 నిమిషాలు మాత్రమే సినిమాను చూడొొచ్చని మిగతాదంతా వేస్ట్ సరకుని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Megastar Chiranjeevi : చిరంజీవితో నటించడం నరకం.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

    Megastar Chiranjeevi : మెగాస్టార్.. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్...

    Satyabhama Teaser Huge Views : హ్యూజ్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్న ‘సత్యభామ టీజర్’

    Satyabhama Teaser Huge Views : ప్రస్తుతం సినిమాలు కొత్త ట్రెండ్...

    Ramcharan- Anushka : రాంచరణ్ ను అనుష్క ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?

    Ramcharan- Anushka 2009లో వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ గా...