27.5 C
India
Tuesday, December 3, 2024
More

    Ananya Panday : పైట వున్నా లేనట్టే.. అనన్య పాండే ముందరి పరువాలు చూశారా..

    Date:

    Ananya Panday
    Ananya Panday

    Ananya Panday : అనన్య పాండే.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ లలో ఈమె ఒకరు.. బాలీవుడ్ స్టార్ నటుడు చుంకి పాండే కుమార్తెగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. అక్కడ వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్యనే తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈ మధ్యనే ఈమె పాన్ ఇండియన్ సినిమాతో దేశం మొత్తం సుపరిచితం అయ్యింది.

    విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ లైగర్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అనన్య తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో సౌత్ లో కూడా పాగా వేయాలని అనుకుంది. కానీ ఇది అట్టర్ ప్లాప్ కావడంతో ఈమె అడ్రెస్ లేకుండా పోయింది..

    మళ్ళీ ఎలా వచ్చిందో అలానే బాలీవుడ్ లోకి వెళ్ళిపోయి బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తుంది. ఈ భామ అక్కడ వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఒక వైపు తన లవర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తూనే మరో వైపు వరుస ఫోటో షూట్ లను కూడా షేర్ చేస్తుంది.

    తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ షేర్ చేయగా అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఎల్లో కలర్ శారీలో ఈ అమ్మడు బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది. చీరలో హొయలు పోతున్న ఈ ముద్దుగుమ్మ చామంతిలా మెరిసి పోతుంది. మరి ఆ పిక్స్ నెట్టింట వైరల్ కాగా వారిని మీరు చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Ananya 💛💫 (@ananyapanday)

    Share post:

    More like this
    Related

    HIV sufferers : హెచ్ఐవీ బాధితుల్లో ఆ జిల్లాకు టాప్ ప్లేస్

    HIV sufferers in Telangana : దేశ వ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ బాధితుల...

    Priyanka Gandhi : లోక్ సభలో ప్రియాంక గాంధీ సీటు నంబర్ ఏదో తెలుసా?

    Priyanka Gandhi : 18వ లోక్‌సభలో పార్లమెంటు స్థానాల కేటాయింపు ఖరారైంది. సోమవారం...

    Coldest Winter : కోల్డెస్ట్ వింటర్ గా 2024 డిసెంబర్

    Coldest Winter : 2024 డిసెంబర్ నెల చాలా చల్లగా ఉండబోతుంది....

    Pushparaj : పవన్ కల్యాణ్ కి థాంక్స్ చెప్పిన పుష్పరాజ్

    Pushparaj : డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ananya Panday Gorgeous Look : ఎద పరువాలపై నుంచి జారిపోతున్న బ్లౌజ్.. అనన్య పాండే మొత్తం తెరిచేసింది..!

    Ananya Panday Gorgeous Look : అనన్య పాండే ఇప్పుడు సోషల్ మీడియాలో...

    Ananya Panday : ఎద ఎత్తులపై నుంచి జారిపోతున్న డ్రెస్.. మొత్తం చూపిస్తానంటున్న అనన్య పాండే..!

    Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే రోజు రోజుకూ అందాల...

    Ananya Panday : పైట లేకుండా అనన్య పాండే అరాచకం.. ఉన్నవన్నీ చూపిస్తూ ఊరిస్తోంది..!

    Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు మళ్లీ బిజీ...

    Ananya Panday : థైస్ అందాలతో సెగలు పుట్టిస్తున్న లైగర్ బ్యూటీ.. ఉఫ్.. మరీ ఇంత హాట్ నా..

    Ananya Panday : లైగర్ బ్యూటీ అంటే మన తెలుగు వారికీ...