23.6 C
India
Wednesday, September 27, 2023
More

    Garba and Dandiya: ఓహియోలో ‘గర్బా అండ్ దండియా’.. ఎప్పుడో తెలుసా?

    Date:

    Garba and Dandiya: వచ్చే నెల (అక్టోబర్)లో వస్తున్న దసరా వేడుకలు ఓహియోలో వైభవంగా జరగనున్నాయి. అందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఓహియో సిటీలోని ‘గుజరాతీ మండల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో(GMOCO)’ ఆధ్వర్యంలో తమ సంప్రదాయ నృత్యాలతో ఈ సంబురాలు ఉంటాయని ఒక కరపత్రం రిలీజ్ చేశారు.

    గుజరాతీ మండల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో ది నవరాత్రి ట్రెడీషనల్ ఆఫ్ కొలంబస్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ‘గర్బా అండ్ దాండియా’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 13వ తేదీ (శుక్రవారం)-సాయంత్రం 8 గంటలకు, అక్టోబర్ 14వ తేదీ (శనివారం)- సాయంత్రం 8 గంటలకు, అక్టోబర్ 15 (ఆదివారం)- సాయంత్రం 5 గంటలకు కార్యక్రమాలు ఉంటాయి. గ్రేటర్ కొలంబస్ కన్వెన్షన్ హాల్ లో వేడుకలు నిర్వహించనున్నారు.

    మూడు రోజులకు సంబంధించి GMOCO సభ్యులకు 45 డాలర్లు, సభ్యత్వం లేకుండా అయితే 55 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇందులో 5 సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచితంగా అనుమతిస్తున్నారు. కార్యక్రమానికి లిమిటెడ్ పాసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఆగస్ట్ 19 నుంచి ఇవి అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వివరించారు. మరిన్ని వివరాలకు www.gmoco.orgలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

    Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

    Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

    Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

    Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

    Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related