28.5 C
India
Sunday, May 19, 2024
More

    Hyderabad Abids : బిర్యానీ బాగా లేదన్నందుకు చితక బాదారు.

    Date:

    Hyderabad Abids
    Hyderabad Abids

    Hyderabad Abids : డిసెంబర్ 31న బిర్యానితినడా నికి వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం  ఎదురైంది.  బిర్యా ని ఉడకలేదని చెప్పడం తో హోటల్ సిబ్బంది ఆ ఫ్యామి లీతో వాగ్వాదానికి దిగారు. బిల్  కట్టే సమయంలో వివాదం కాస్త తీవ్ర స్థాయికి చేరింది.  దీంతో వెయిటర్లు  కస్టమర్లను కర్రలతో చావ బాదారు.

    హైదరాబాద్ అబిడ్స్ లో ఈ సంఘటన జరిగింది. హోటల్ సిబ్బంది కస్టమర్లపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడి యాలో వైరల్ అవుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితు లను అరెస్ట్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...