39 C
India
Sunday, May 19, 2024
More

    Monkey Love : అరటిపండు ఇచ్చినందుకు కాలు పట్టుకొని వదల్లేదు.. కోతిపిల్లని ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి

    Date:

    Monkey Love: సాధారణంగా కొన్ని జంతువులు మనుషులతో మమేకమవుతుంటాయి. వాటికి మనుషులతో ఉండటమంటేనే ఇష్టం. అందుకే అవి మనుషుల పట్ల ప్రేమ చూపుతాయి. వారి కుటుంబసభ్యుల పట్ల వినయంగా ఉంటాయి. ఏ పనిచెప్పినా చేస్తాయి. ముచ్చటగా అనిపిస్తాయి. అవి కుక్క, పిల్లి, మేక ఏదైనా జంతువు కావచ్చు. కానీ అలా మనుషులతో మమేకం కావడం సహజం.

    తాజాగా అడవిలో జీవించే ఓ కోతిపిల్లకు ఓ వ్యక్తి అరటి పండ్లు తీసుకెళ్లి ఇచ్చాడు. దీంతో ఆ పిల్ల అతడి కాళ్లు పట్టుకుని వదల్లేదు. ఎంత వదిలించుకున్నా కాలును వదలలేదు. వదల బొమ్మాళీ వదలా అన్నట్లు కోతిపిల్ల చేష్టలకు షాకయ్యాడు. జంతువు అంటే ఇంత ప్రేమ కురిపిస్తుందా అని పరేషాన్ అయ్యాడు. చివరకు ఏం చేయలేక దాన్ని తీసుకుని కారులో ఇంటికి వెళ్లాడు.

    మనకు ఇంటిలో పెంపుడు జంతువులు ఉండటం సహజమే. ఇప్పుడు కోతిపిల్ల తన వెంట రావడంతో ఇంట్లో కూడా సందడి చేస్తోంది. అడవిలో ఉండే కోతులు మనుషుల దగ్గరకు రావు. కానీ ఆ కోతిపిల్ల అతడి వెంట ఇంటికి రావడం అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షాత్తు ఆంజనేయుడే ఇంటికి వచ్చాడని నమ్ముతున్నారు. కోతిని బాగా చూసుకుంటున్నారు.

    మనం ఇంట్లో సరదాకు కుక్కలను పెంచుకుంటాం. కొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ అరుదుగా కుందేళ్లను కూడా పెంచుకుంటారు. ఈనేపథ్యంలో కోతిపిల్లను అందరు చూడముచ్చటగా చూస్తున్నారు. దాని చేష్టలు చూస్తూ సంతోషపడుతున్నారు. కోతి చేష్టలను చూసి ముచ్చట పడుతున్నారు. పిల్లలైతే కేరింతలు కొడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...