37 C
India
Friday, May 17, 2024
More

    NRI Yarlagadda : ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది: ఎన్నారై యార్లగడ్డ

    Date:

     NRI Yarlagadda
    NRI Yarlagadda

    NRI Yarlagadda : ఇష్టం తో చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు తానా తరఫున సహకారం అందిస్తామని తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ తెలిపారు.  శుక్ర వారం నాడు ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు.

    10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవు తున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, ఇతర సామాగ్రి అందజేశారు. రోటరీ నగర్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యా ర్థులకు, పాండురంగాపురం ఉన్నత పాఠశా లలో 76 మందికి, వెలుగుమట్ల ఉన్నత పాఠ శాలలో 15 మంది విద్యార్థులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు మధు, స్వర్ణలత, రవికిషోర్, వెంకటరమణకి ధన్యవాదాలు తెలిపారు. గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో చిన్నారు లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....