39.9 C
India
Tuesday, April 21, 2026
More

    మార్చి 10th 2023 రాశి ఫలితాలు

    Date:

    march-10th-2023-rashi-palalu
    march-10th-2023-rashi-palalu

    మేషం:

    వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

    —————————————

    వృషభం:

    శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

    —————————————

    మిధునం:

    వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

    —————————————

    కర్కాటకం:

    ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

    —————————————

    సింహం:

    వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

    —————————————

    కన్య:

    నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

    —————————————

    తుల:

    ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది.

    —————————————

    వృశ్చికం:

    సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.

    —————————————

    ధనస్సు:

    బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

    —————————————

    మకరం:

    ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

    —————————————

    కుంభం:

    చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

    —————————————

    మీనం:

    నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతుంది.

    卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
    శుక్రవారం, మార్చి 10, 2023
    శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
    ఉత్తరాయణం – శిశిరఋతువు
    ఫాల్గుణ మాసం – బహళ పక్షం
    తిధి : తదియ రా8.26 వరకు
    వారం : శుక్రవారం (భృగువాసరే)
    నక్షత్రం : చిత్ర తె5.59 వరకు
    యోగం : వృద్ధి రా7.52 వరకు
    కరణం : వణిజ ఉ8.14 వరకు
    తదుపరి భద్ర రా8.26 వరకు
    వర్జ్యం : మ1.28 – 3.07
    దుర్ముహూర్తము : ఉ8.38 – 9.25 &
    మ12.34 – 1.21
    అమృతకాలం : రా11.22 – 1.01
    రాహుకాలం : ఉ10.30 – 12.00
    యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30
    సూర్యరాశి: కుంభం || చంద్రరాశి: కన్య
    సూర్యోదయం: 6.18 || సూర్యాస్తమయం: 6.04
    👉 సంకష్టహర చతుర్థీ
    సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 🙏
    ————————————————–
    గోమాతను పూజించండి
    గోమాతను సంరక్షించండి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : రాశిఫలాలు : ఈరోజు వ్యాపారులకు లాభాలు.. ఉద్యోగులకు పదోన్నతి

    Today Horoscopes :  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జేష్ట నక్షత్రం శనివారం...

    Horoscope Today : August 28, 2023 : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేష రాశి వారికి శ్రమ ఎక్కువవుతుంది. ముఖ్యమైన...

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేష రాశి వారికి విజయాలు దక్కుతాయి. ఖర్చులు...

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కష్టపడి...