39.2 C
India
Saturday, April 27, 2024
More

    Horoscope Today : August 28, 2023 : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today
    Horoscope Today

    Horoscope Today : మేష రాశి వారికి శ్రమ ఎక్కువవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యం అవుతుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శివ అష్టోత్తర శత నామావళి చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    వ్రషభ రాశి వారికి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శివ ఆరాధన మేలు చేస్తుంది.

    మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. విష్ణు సహస్ర నామాలు చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు సమర్థంగా పూర్తి చేస్తారు. డెవలప్ మెంట్ పై ఫోకస్ పెడతారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల అనుకూల లాభాలు కలుగుతాయి.

    సింహ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బుద్ధిబలం ఉపయోగించాలి. అష్టలక్ష్మి దేవిని సందర్శించడం శుభకరం.

    కన్య రాశి వారికి భవిష్యత్ బాగుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి అనుగుణంగాఖర్చులుంటాయి. సూర్య ఆరాధన మంచి చేస్తుంది.

    తుల రాశి వారికి విజయాలు కలుగుతాయి. చేపట్టే పనులు త్వరగా పూర్తి చేస్తారు. ప్రోత్సాహకాలు అందుతాయి. శివాభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. శివనామ స్మరణ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    ధనస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడిని అధిగమించాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం బాగుంటుంది.

    మకర రాశి వారికి శ్రమ ఎక్కువవుతుంది. మనో విచారం కలిగే అవకాశం ఉంది. నవగ్రహ ధ్యానం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి.

    కుంభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.

    మీన రాశి వారికి చేపట్టిన పనుల్లో ఫలితాలు వస్తాయి. వ్యాపారాల్లో లాభాలున్నాయి. ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...