40.8 C
India
Sunday, April 28, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope
    Horoscope

    Horoscope : మేష రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్య భగవానుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి మంచి కాలం. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయం దక్కుతుంది. శనిని ధ్యానం చేస్తే మంచిది.

    మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు కలిగిస్తుంది.

    కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే మంచి లాభాలుంటాయి.

    సింహ రాశి వారికి అనుకూల కాలం. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతను పూజిస్తే మంచిది.

    కన్య రాశి వారికి పనుల్లో బద్దకాన్ని వీడాలి. ఆటంకాలు ఎదురైనా ఎదురు నిలవాలి. అందరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    తుల రాశి వారికి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామి దర్శనం శుభాలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రతికూల పరిస్థితులు దాటుకోవాలి. నవగ్రహ ధ్యానం అన్ని విధాలా మేలు చేస్తుంది.

    ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని దరం చేసుకోండి సూర్యుడిని పూజించడం మంచిది.

    మకర రాశి వారికి మంచి కాలం. వ్యాపారాల్లో లాభాలున్నాయి. శుభవార్తలు వింటారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనుకున్న పనులు నెరవేరతాయి.

    కుంభ రాశి వారికి భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గోవిందనామాలు జపించడం వల్ల మంచి జరుగుతుంది.

    మీన రాశి వారికి పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దుర్గా శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...