37.7 C
India
Sunday, April 28, 2024
More

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today
    Horoscope Today

    Horoscope Today : మేష రాశి వారికి విజయాలు దక్కుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటే మంచిది. శివపార్వతులను పూజిస్తే మంచిది.

    వ్రషభ రాశి వారికి మానసికంగా బలం చేకూరుతుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో రహస్యాలు వద్దు. దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళి పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి మంచి కాలం. ముఖ్యమైన వ్యవహారాల్లో లాభం ఉంటుంది. మీ అనుచరులు పెరుగుతారు. ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి.

    కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. గొడవలకు ఆస్కారమివ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవడం మంచిది.

    సింహ రాశి వారికి మంచి కాలం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లక్ష్యం చేరుకోవడానికి సిద్ధం కావాలి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు చోటుచేసుకుంటాయి.

    కన్య రాశి వారికి శుభాలు కలుగుతాయి. కొత్త వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఆంజనేయ స్వామి స్తోత్రం చదవం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

    తుల రాశి వారికి విజయాలు దక్కించుకోవడానికి శ్రమించాలి. పనులు పూర్తి కావాలంటే అందరి సహకారం అవసరం. తగాదాలకు వెళ్లకండి. ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    వ్రశ్చిక రాశి వారికి చేసే పనుల్లో బాధ్యతలు ఎక్కువ అవుతాయి. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. లలితా సహస్ర నామం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అలసట పెరిగినా విశ్రమించకూడదు. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. శివుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    మకర రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెంచే సంఘటనలుంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఇష్టదేవతను ప్రార్థించడం వల్ల మంచి జరుగుతుంది.

    కుంభ రాశి వారికి ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు చోటుచేసుకుంటాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభకరం.

    మీన రాశి వారికి పనుల్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. అవసరానికి సహాయం అందుతుంది. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. ఇష్టదేవతను కొలవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...