28.5 C
India
Sunday, May 19, 2024
More

    మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Date:

    యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో దూసుకు పోతుంది. మలయాళీ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ మన ఫ్యామిలీ అన్నంతగా అందరిలో కలిసి పోతుంది. సుమ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం విదితమే.

    మరి అప్పటి నుండి ఈమె యాంకర్ గా ఇక్కడే సెటిల్ అయిపోయింది.. అయితే ఒకప్పుడు ఈమె యాంకర్ గా ఏదైనా ప్రోగ్రాం చేస్తుంది అంటే జనం పిచ్చివాళ్ళలాగా చూసేవారు.. కానీ ఇప్పుడు ఈమె యాంకరింగ్ అంటే ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది. అందుకే ఈమె చేస్తున్న షోలకు క్రమంగా టీఆర్పీ తగ్గిపోతూ వస్తుంది.

    ఇక ఈమె ఈ మధ్య కాలంలో కొద్దిగా అతిగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. పాపం సెలెబ్రిటీలు ఈమెను ఏమీ అనలేక నవ్వి ఊరుకుంటారు. అయితే తాజాగా యాంకర్ సుమ ఏకంగా మీడియా ప్రతినిధుల పైనే పంచులు వేసింది. ఈమె సెటైరికల్ కామెంట్స్ పై మీడియా వారు సీరియస్ అయ్యారు.

    దీంతో ఈమె సారీ చెప్పక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆదికేశవ సాంగ్ ఈవెంట్ లో ఈమె మీడియా వాటిపై సెటైర్స్ వేసింది. స్నాక్స్ ను భోజనంగా చేస్తున్నారు కదా వచ్చి త్వరగా కెమెరాలు పెట్టండి.. అంటూ కామెంట్ చేసింది. దీంతో ఓ జర్నలిస్ట్ సీరియస్ అయ్యాడు.. దీంతో స్నాక్స్ ను స్నాక్స్ లాగానే తిన్నారు ఓకే నా అంటూ మళ్ళీ సెటైర్ వేసింది.. దీంతో ఒక జర్నలిస్ట్ ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular