37.4 C
India
Tuesday, May 14, 2024
More

    RRR VS AdhiPursh : ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన ఆదిపురుష్.. రికార్డులు బద్ధలే!

    Date:

    AadhiPursh movie
    AadhiPursh movie

    RRR VS AdhiPursh  : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అసిపురుష్ మ్యానియా నడుస్తుంది. ఎక్కడ విన్న ఈ పేరునే వినిపిస్తుంది. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది.. ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ”ఆదిపురుష్” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మైథలాజికల్ మూవీ ఈ రోజు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

    ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకు పైగానే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.  విడుదల అయిన తొలి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో సంబరాలు స్టార్ట్ అయ్యాయి.. పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేయడం ఖాయం అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
    ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులను తిరగరాసింది.. అత్యధిక థియేటర్స్ లో విడుదల అయిన అరుదైన సినిమాగా సరికొత్త రికార్డ్ దక్కించుకుంది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అరుదైన గౌరవాన్ని దక్కించుకుని రెండవ స్థానంలో కూడా నిలిచింది.
    బుక్ మై షో వంటి ప్రముఖ బుకింగ్ పోర్టల్ లో 10 లక్షల మంది ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు.. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ 1.75 మిలియన్ ఇంట్రెస్ట్ లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు 1 మిలియన్ ఇంట్రెస్టులతో ఆదిపురుష్ రెండవ ప్లేస్ కొట్టేసింది. టికెట్స్ విషయంలో పాత రికార్డులను బద్దలు కొట్టింది.. మొత్తం మీద ప్రభాస్ బాహుబలి తర్వాత ఈ సినిమాతో హిట్ కొట్టినట్టే అని చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...