32.6 C
India
Saturday, May 18, 2024
More

    అమెరికా కీలక నిర్ణయం : భారతీయులకు ఊరట

    Date:

    అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పర్మిట్ ల విషయంలో వీసాల గడువు ముగుస్తోంది అని బాధపడే వాళ్లకు శుభవార్త తెలియజేసింది అమెరికా. వర్క్ పర్మిట్ ల గడువు ముగుస్తున్న లక్షలాది మందికి మరో 18 నెలల పాటు గడువు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా భారతీయులు లబ్ది పొందనున్నారు.

    వర్క్ పర్మిట్ వీసాలతో అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్లకు మరో 18 నెలల గడువు అంటే దాదాపు 540 రోజుల పాటు వెసులుబాటు కల్పించడమే ! దాంతో తమ ఉద్యోగాలు హాయిగా చేసుకుంటూనే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. తాజాగా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 87 వేలకు పైగా భారతీయులు లబ్ది పొందనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డు ( శాశ్వత స్థిర నివాసం ) కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మరో 540 రోజులు వెసులుబాటు కల్పించింది జోబైడెన్ సర్కారు. 

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related