31.6 C
India
Sunday, May 19, 2024
More

    పెద్ద మనుసుతో ఆలోచించిన మహేశ్ కూతురు.. చారిటీకి తన మొదటి రెమ్యునరేషన్

    Date:

     

    sitara

    #sitara

    ‘ఘట్టమనేని సితారది తాతలాంటి మనసు’ అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ కీర్తిస్తోంది. ఆమెకు మొదటి షార్ట్ ఫిలిం ద్వారా వచ్చిన డబ్బు (రెమ్యునరేషన్)ను ఒక చారిటీకి డొనేట్ చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయం, దాతృత్వానికి తండ్రి మహేశ్ బాబు ఆనందబాష్పాలు కార్చారు. తన కూతురు సినిమాలకు వస్తుందంటే సంతోషంగా ఉందని ఆమె పర్ఫార్మెన్స్ ఈ షార్ట్ ఫిలింలో చూసి ఆశ్చర్యపోయానని మహేశ్ బాబు అన్నారు.

    ఈ షార్ట్ ఫిలింకు సంబంధించిన ఫొటో ఆల్బమ్, తన పేరుతో ముద్రించిన లుక్ బుక్ ను తన తల్లి నమ్రతతో కలిసి ఆమె ఆవిష్కరించింది. నటనపై తనకున్న ఇంట్రస్ట్, సినిమాలపై ఉన్న ప్రేమను సితార తెలియజేసింది. సినిమా రంగంపై ఎంతో ఆసక్తి ఉన్నానని, అందకు తన తల్లేకారణం అంటూ చెప్పిన సితార. నటనలో తన మొదటి గురువు ఆమే అని చెప్పుకచ్చింది.
    గతంలో తాను న్యూయార్క్, టైమ్స్ స్క్వేర్ లో సంతకాల సేకరణను ప్రారంభించడం చూసి తన నాన్న మహేశ్ బాబు థ్రిల్ అయ్యాడని చెప్పింది. సితార సిగ్నేచర్ కలెక్షన్ నిర్వహిస్తుంది. దేశంలోనే ఇలాంటి కలెక్షన్ ఇంత వరకు ఎవరూ చేయకపోవడంతో గొప్ప గుర్తింపు సంపాదించుకుంది ఘట్టమనేని ప్రిన్సెస్.

    ఆమె షార్ట్ ఫిలిం పేరు కూడా ‘ప్రిన్సెస్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది. ఈ కార్యక్రమంలోనే ప్రివ్యూ కూడా నిర్వహించారు. శౌర్య పరువు దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ 19 జూలై, 2023న విడుదల కానుంది. సినీ ప్రపంచంలో సితార టాలెంట్, సత్తా ఏంటో ఈ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    సితార తల్లి నమ్రత కూడా తమ కొడుకు గౌతమ్ గురించి మాట్లాడుతూ భవిష్యత్ లో అతను సినీ పరిశ్రమలోకి ప్రవేశించే అవకాశం ఉందని, ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాడని చెప్పారు. తమ పిల్లల ప్రతిభను పెంపొందించడానికి, వారి విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కుటుంబం యొక్క అంకితభావం సమగ్ర అభివృద్ధి పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మరోవైపు తండ్రి మహేష్ బాబు తన కూతురు సితారతో చాలా క్లోజ్ గా ఉంటూ కుటుంబంతో, ముఖ్యంగా సితారతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసే పోస్ట్ లను తరచూ షేర్ చేస్తుంటారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sitara Birthday Celebrations : పేద పిల్లల మధ్య సితార బర్త్ డే వేడుకలు.. సైకిళ్లను ప్రజెంట్ చేసిన సితార పాప

    Sitara Birthday Celebrations : ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నది...