37.2 C
India
Monday, May 20, 2024
More

    Rashi Khanna : ఎద, థైస్ అందాలతో మతిపోగొడుతున్న రాశీఖన్నా.. హద్దులు దాటేసిందిగా..

    Date:

    Rashi Khanna

    Rashi Khanna

    Rashi Khanna

    Rashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశీ ఖన్నా అందరిని తన వైపుకు తిప్పుకుంది. రాశీ ఖన్నా ముందుగా మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తన అంధ చందాలతో దర్శకులను ఆకట్టుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో నాగార్జున, నాగ చైతన్య నటించిన మనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఇందులో ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది..

    ఆ తర్వాత ఈమె ఊహలు గుసగుసలాడే సినిమా నటించి మెప్పించింది. రాశీ ఖన్నాకు ఆకట్టుకునే అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం కూడా ఉంది.. ఈమె క్యూట్ లుక్స్ తో ఎలా ఆకట్టు కుంటుందో.. నటనతో కూడా అలానే మెప్పిస్తుంది.. ఈ చిన్నది టాలీవుడ్ లో ఇప్పటికే వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది.
    తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. నటనపై ఆసక్తి ఉన్న ఈ హీరోయిన్ ముందుగా బొద్దుగుమ్మలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత నాజూకుగా మారిపోయింది.. ముందు నుండి మినిమమ్ హిట్స్ అందుకుంటూ సత్తా చాటుతున్న ఈ భామ సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేస్తూ ఎట్రాక్ చేస్తుంది..
    ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ అందర్నీ ఆకట్టు కుంటున్నాయి.. ఈ బ్యూటీ హాట్ అందాలతో థైస్, ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తుంది.. ఐఫా వేడుకల్లో ఈ ముద్దుగుమ్మ సందడి చేయగా ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది అని అంటున్నారు..

    Share post:

    More like this
    Related

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashi Khanna : స్కై బ్లూ డ్రెస్ లో హొయలు పోతున్న రాశీ ఖన్నా.. పిక్స్ వైరల్..

    Rashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ...

    Raashikhanna Latest Pics : అదరగొట్టిన రాశీఖన్నా.. లేనట్టుగా టాప్.. లైకులు, షేర్లు చేస్తున్న కుర్రకారు..

    Raashikhanna Latest Pics : రాశీఖ‌న్నా తెలియ‌ని తెలుగు వారు ఉండరంటే...

    Rashi khanna : బరువెక్కిన అందాలను ఆరబోసిన రాశిఖన్నా.. ఏం వుందిరా బాబు..

    Rashi khanna : అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా తన ఎద అందాలను...