28 C
India
Friday, May 17, 2024
More

    ఆ నటుడికి 25మంది సంతానం.. మరీ పెళ్లిళ్లో..!

    Date:

    Sarath Babu
    Sarath Babu

    సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు కానీ 19’Sలో వారికి బాగా పరిచయం ఉన్న నటుడు. ఆయన జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చవి చూశారు. డీడీ ఛానెళ్లలో సీనియల్స్ లో కూడా ఆయన పని చేశారు. ఆ తరంలో ఆయనకు చాలా మంది ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన తీసిన అయ్యప్ప స్వామి మహత్యం ఇప్పటికీ అయ్యప్ప మాలాధార స్వాములు చూస్తూనే ఉంటారంటే ఆయన కీర్తి ఏ మేరకు ఉందో అర్థం అవుతుంది.

    శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. సినీ ఇండస్ర్టీకి వచ్చాక శరత్ బాబుగా మార్చుకున్నారు. 1973లో ‘రామరాజ్యం’ సినిమాతో ఆయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలా వివిధ భాషల్లో యూవీస్ చేశారు. ఆయన దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా అంతగా రాణించకపోయిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వెండితెరపై నటిస్తుండగానే బుల్లితెరపై ఆఫర్లు ఆయనను చుట్టుముట్టాయి. వాటిలోనూ కూడా ఆయన నటిస్తూ అలరించారు.

    శరత్ బాబు వ్యక్తిగత జీవితం, వివాహం, తదితరాలపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆయన మూడు వివాహాలు చేసుకున్నారట. మొదటి భార్య నటి రమాప్రభ. ఆమె శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్దది. తర్వాత 14 సంవత్సరాలు కాపురం చేసిన వీరు విడిపోయారు. తర్వాత ఆయన స్నేహలత దీక్షిత్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆయనతో చివరి దాకా నడవలేదు. కొన్నాళ్లకే డైవర్స్ తీసుకున్నారు. ఇక తర్వాత ఆయన మరో వివాహం చేసుకున్నారు.

    కానీ మూడో భార్య పేరు గానీ, వివరాలు గానీ ఎక్కడా ఎప్పుడు వివరించలేదు శరత్ బాబు.  ఒక ఇంటర్వ్యూలో మిసెస్ శరత్ బాబు అంటూ చెప్పారే కానీ పేరు చెప్పలేదు. ఇక ఆయన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల పిల్లలను తెగ ప్రేమిస్తారట. వారందరినీ తన పిల్లలే అనుకుంటారట. అందుకే ఎవరైనా మీకెంతమంది పిల్లలు అని అడిగితే పాతిక మంది అంటూ చెప్తారు శరత్ బాబు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramaprabha : శరత్ బాబును కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రమాప్రభ.. ఇంకా ప్రేమ చావలేదంటూ.. 

    Ramaprabha : వెటరన్ నటుడు శరత్ బాబు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.....