Ananya Panday : ఇప్పుడు బాలీవుడ్ లో ట్రెండిగ్ లో ఉంటున్న పేరు అనన్య పాండే. ఈ భామ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలతోనే కాదు అందాలతో కూడా దుమ్ములేపుతోంది. ఆమె చూపించే అందాలు మామూలుగా ఉండవు. ప్రముఖ నటుడు చుంకీపాండే కుమార్తెగా ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎంత స్టార్ కిడ్ అయినా సరే అందాలను చూపించాల్సిందే కదా బాలీవుడ్ లో.
ఈ విషయాన్ని ఆమె మొదటి నుంచే పసిగట్టింది. ఛాన్సుల కోసం, ఫాలోయింగ్ కోసం ఉన్న అదాలన్నీ విప్పి చూపిస్తూనే ఉంది. పైగా ఆమె బాలీవుడ్ లో ఎప్పుడూ బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 మూవీతో పరిచయం అయిపోయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ఎక్కుగా బోల్డ్ సీన్లు చేసింది. వాటితోనే ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక మధ్యలో సౌత్ ఇండస్ట్రీపై కూడా కన్నేసింది. రౌడీ స్టార్ విజయ్ సరసన లైగర్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయింది. దాంతో ఆమె ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి. అప్పటి నుంచే ఆమె యూటర్న్ తీసుకుని బాలీవుడ్ కు తిరిగి వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడే అవకాశాలు వెతుక్కుంటోంది. ప్రస్తుతం ఆమె డ్రీమ్ గర్ల్ అనే సినిమాలో నటించింది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆమె అందాలతో విస్పోటనం రేపుతోంది. తాజాగా బ్లూ కలర్ చీరలో చింపేసింది. ఇందులో పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ అందాలను చూపించింది. ఉన్నా లేనట్టే ఉన్న జాకెట్ లో పరువాలను దాయలేక బయట పెట్టేసింది. ఇందులో ఆమె ఎద అందాలు మొత్తం క్లియర్ గా హైలెట్ అవుతున్నాయి. ఇంతటి అందాలను చూడకపోతే ఎలా.. మీరు కూడా లుక్కేయండి.
View this post on Instagram