36.5 C
India
Friday, April 10, 2026
More

    సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్

    Date:

    సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్
    సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్

    తెలుగు సినీ ప్రముఖులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంట్లో పార్టీ ఇచ్చాడు. కాగా ఈ పార్టీ ఎందుకోసం ఇచ్చాడో తెలుసా ……. అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెరెల్ ఇండియాకు వచ్చిన సందర్బంగా. జేమ్స్ తో పాటుగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి , త్రివిక్రమ్ , కొరటాల శివ , దిల్ రాజు సోదరుడు శిరీష్ , దిల్ రాజు కుమార్తె హన్షిత , బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ , దేవినేని ప్రసాద్ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.

    కాగా తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి ఎవరెవరు వచ్చారు ? అనే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    Trivikram : త్రివిక్రమ్‌ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు… కారణం ఇదేనా?

    Trivikram : కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ సినిమా అంటే హీరోలకి గ్యారంటీ...