30.2 C
India
Monday, May 6, 2024
More

    పార్టీ లేదా పుష్ప అని అల్లు అర్జున్ ని అడిగిన ఎన్టీఆర్

    Date:

    ntr and allu arjun tweets goes viral
    ntr and allu arjun tweets goes viral

    జన్మదిన శుభాకాంక్షలు బావా అంటూ అల్లు అర్జున్ కు ట్వీట్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దానికి థాంక్స్ బావా అని మాత్రమే పెట్టాడు అల్లు అర్జున్ దాంతో పార్టీ లేదా పుష్పా ? అంటూ ప్రశ్నించాడు ఎన్టీఆర్ . ఇంకేముంది వస్తున్నా ? ….. అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ను వదిలాడు అల్లు అర్జున్. ఈ ఆసక్తికర సంభాషణ అంతా నిన్న ట్విట్టర్ లో జరిగింది. ఇంకేముంది ఈ ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ కు పుష్ప స్టయిల్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు ఎన్టీఆర్. అయితే పార్టీ లేదా ? అని అడిగిన తీరుకు అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానానికి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ – ఎన్టీఆర్ ల మధ్య బావా ….. బావా అని పిలుచుకునేంత సంబంధం ఉందా ? అంత క్లోజా ? అని షాక్ అవుతున్నారు అభిమానులు.

    స్టార్ హీరోలైన మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ , రాంచరణ్ , అల్లు అర్జున్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే మహేష్ బాబు ఈ పార్టీలకు దూరం దాంతో అడపా దడపా ఎన్టీఆర్ , చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ లు కలుస్తూనే ఉంటారట. హీరోలు బాగానే ఉంటారు కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్నీ పలుమార్లు మహేష్ బాబు చెప్పాడు. మేము మేము బాగానే ఉంటున్నాం మధ్యలో మీరే తిట్టుకుంటూ , కొట్టుకుంటూ ఉంటారు ఇకనైనా మారండి అని. కానీ వింటేగా ……. ఫ్యాన్స్ మాత్రం వినడం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో తలపడుతూనే ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...