33.6 C
India
Monday, May 20, 2024
More

    TRISHA:రాజకీయాల్లోకి త్రిష

    Date:

    trisha-trisha-into-politics
    trisha-trisha-into-politics

    దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ త్రిష. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన త్రిష గతకొంత కాలంగా రేసులో లేకుండాపోయింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు రావడం కష్టమే అని భావించిన త్రిష తన మనసుని రాజకీయాల మీదకు మళ్లించినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అయితే మంచిదా ? కాంగ్రెస్ పార్టీ అయితే మంచిదా ? అని ఆలోచిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్రిషని సంప్రదించారట.

    దాంతో కాంగ్రెస్ పార్టీలో త్రిష చేరడం ఖాయమని తెలుస్తోంది. ఆమేరకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు త్రిష ని కలిసి పలు అంశాల మీద చర్చించారట. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిందట. ఇక ఇదే సమయంలో బీజేపీ అయితేనే బెస్ట్ అని ఉచిత సలహా ఇస్తున్నారట త్రిష సన్నిహితులు. జయలలిత లాగా తమిళనాట రాజకీయంగా ఓ వెలుగు వెలగాలని ఆశిస్తోందట ఈ భామ మరి ఆ ఆశలు నెరవేరుతాయా ? చూడాలి. 

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Trisha Krishnan : మెగాస్టార్.. పవర్ స్టార్ తో త్రిష..

    Trisha Krishnan : త్రిష కృష్ణన్ సౌత్ లో స్టార్ హీరోయిన్...

    Bindu Madhavi : అవును.. త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశా.. షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్!

    Bindu Madhavi బిందు మాధవి.. ఈమె గురించి స్పెషల్ గా  చెప్పాల్సిన...